•  

శృంగారంలో ప్రాధమిక సూత్రాలు...!

Basic Rules For Better Romance!
 
సెక్స్ చేస్తే ఎంతో హాయి అయిన భావన కలుగుతుంది. విశ్రాంతిగా వుంటుంది. ఇక ఆపై చేసేది ఏదీ లేదనిపిస్తుంది. కొద్ది నిమిషాలు అలా...అలా...వెనక్కు వాలి రిలాక్స్ అయిపోతారు. మరి ఇటువంటి సెక్స్ ఎలా పడితే అలా మీరు కోరుకున్నట్లు చేయటానికి వీలు లేదు. దానికి కొన్ని నిబంధనలున్నాయి. మొదటిసారి సెక్స్ చేసేవారైతే, సెక్స్ గురించి అంతా తెలుసుకొని వుండాలి. అంతా తెలుసుకొని వుంటే, శోభనం రాత్రివేళ మీరు ఆనందాన్ని చెడగొట్టుకోకుండా వుంటారు. అన్ని తెలుసుకొని, క్రమేణా ఆమెను ఆనందింపచేస్తే, మీ పార్టనర్ ఎంతో అభినందిస్తుంది. సెక్స్ గురించిన సమాచారం, వీడియోలు, పుస్తకాలలో కొంత లభిస్తుంది. కాని, కొన్ని అనుభవంతో మాత్రమే వస్తాయి. అవి మీకు వీడియోలలో కనిపించనివి. కనుక ఈ అంశాలను బాగా పరిశీలించి ఉపయోగించండి.ఆమె అనుమతిలేకుండా అంగం ప్రవేశ పెట్టకండి - మొదటిసారి చేసేవారికి ఇది ప్రధమ సూత్రం. పార్టనర్ ని ప్రేమించమని అడగకండి. మొదటి రాత్రి ఆమెకు సౌకర్యం ప్రధానం. సర్దుబాటుకు ఆమెకు సమయం ఇవ్వండి. మహిళలు నగ్నంగా వుండేందుకు సిగ్గుపడతారు. అది మీరు తెలుసుకోవాలి. ఆమె ఆపకపోతే, ఎలా జరుగుతుంటే అలా చేయండి. బాగా సిగ్గు పడుతోందా? లేక వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందా? ఆమె అనుమతి తీసుకోండి. దానితో ఆమె, సౌకర్యంగా, రిలాక్స్ గా భావిస్తుంది. జరిగేదానిని ఆపకండి. మీరు ఆపితే, చివరకు విఫలతకు దారితీస్తుంది.ముద్దుతో మొదలు పెట్టండి - ముందే మీ అంగం చూపి నాకమనకండి. మొదటగా ఆమె రిలాక్స్ గా వుండేలా చేయండి. ముద్దు, స్పర్శ ఆమెకు చూపండి. మహిళకు ముద్దు పెడితే చాలు రెచ్చిపోతుంది. దగ్గరకు తీసుకోవడం, పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టటం చేయాలి. మెల్లగా మొదలు పెట్టి, భయంకరంగా రెచ్చిపొండి. ఆమెకు సమస్య లేదనుకుంటే సాగిపొండి లేదా నియంత్రించుకోండి.కండోమ్ వాడుతున్నారా? దానిపైగల సూచనలు చదవండి. సరిగ్గా తొడగండి. అసురక్షిత సెక్స్ ఇద్దరికి ప్రమాదమే. సుఖ వ్యాధులు వస్తాయి. కండోమ్ లేని సెక్స్ ఆనందమే. కాని సుఖ వ్యాధులు పట్టి పీడిస్తాయని గ్రహించండి. ముందు జాగ్రత్త తీసుకోండి.భంగిమలన్ని తెలుసుకోండి - వీడియోలు, కామసూత్ర పుస్తకాలు వంటివి చూసి భంగిమలు నేర్చుకోండి. వీలైనంత మేరకు పురుషుడు పైన వుండి చేసే చర్యలు ఆనందించండి. ఇవి మీ ఇద్దరికి ఆనందం తప్పక కలిగించేవే.ఫోర్ ప్లే తప్పక కావాలి - నేరుగా రతికి వెళ్ళకండి. మహిళ స్కలనం చెందాలంటే, ఫోర్ ప్లే తప్పక కావాలి. మహిళలు కూడా తమ నోటికి పని చెప్పి పురుషుడిని ఆనంద పెట్టాలి.ఒత్తిడి భావించకండి - మొదటిసారి రతి అన్న భావనతో భయం పడకండి. ఆందోళన చెందకండి. ఆందోళనగా వుంటే , మీ పార్టనర్ కూడా భయపడి, ఏ చర్యా చేయలేదు.వీర్యం స్కలనం నియంత్రించుకోండి. ఇది చాలా ప్రధానమైన చిట్కా. తప్పక పాటించాలి. లేదంటే, స్కలనం ముందే అయిపోతే, దానిపై మీకు నియంత్రణ లేకుంటే, మీరు విఫలులవుతారు. ఆమె నిరాశ చెందుతుంది. స్కలనం అయిపోతోందనుకుంటే, కొన్ని సెకండ్లు మీ చర్యలు ఆపండి. మరల మొదలుపెట్టండి.English summary
Control cuming out: This is another important basic tip for sex. There are many number of men who cum within minutes. You have to control it. When you feel you are cuming, hold on for few seconds and then re-start. Do not be too nervous: Okay! It is your first time so you are scared.
Story first published: Monday, June 18, 2012, 15:38 [IST]

Get Notifications from Telugu Indiansutras