•  

ముద్దుకోరని మహిళ - మురిపెం లేని పురుషుడు!

Things Not Shared by Women to Her Man!
 
చాలామంది మహిళలు తమ పురుషులు పడకగదిలో అంత గొప్పేమీ కాదని, ఒక వేళ గొప్పగా చేసేసినా ఆ చేతలు వారాశించిన స్ధాయికి తగినట్లు లేవని వాపోతూంటారు. పడక గదిలో భార్యాభర్తలిద్దరూ కలసి స్వేచ్ఛగా, సౌకర్యంగా ఆనందిస్తే అద్భుతంగా వుంటుంది. ఒకరిపై మరి ఒకరికి గల అసంతృప్తి వారి సంబంధాలలో వెల్లడవుతూనే వుంటుంది. రతి క్రీడలో పురుషులు ఎంత గొప్పగా చేసినప్పటికి కొన్ని తప్పులు చేస్తూంటారు. ఇవి మహిళలు వ్యతిరేకంగా వుంటాయి. కాని మహిళలు వాటిని బయటకు చెప్పరు. అవేమిటో పరిశీలిద్దాం.....

1. మహిళలు అతి సాధారణంగా చేసే విషయమేమంటే వారు తమ పురుషుడినుండి ఏమి ఆశిస్తున్నారనేది లేదా ఏమి కోరుతున్నారనేది వారు తమ పురుషుడికి చెప్పరు. మరి పురుషుడు ఆ రాత్రికి అలసి సొలసి ఫ్లాట్ అయిపోతే.....రతిక్రీడ అసంతృప్తికి తప్పు మహిళలదే కదా! మీకు కావలసినది కూడా తెలుపండి. అతనికి మీ ఆసక్తి ఏమిటో తెలియాలి. బెడ్ లో చెప్ప లేకపోతే....సంకేతాలు చూపండి.

2. మహిళ పడకగదిలో తనకు మరిన్ని ముద్దులు పెట్టమని కోరదు. తక్కువ ముద్దులు పెడితే.....అందుకు మగాడ్ని అసహ్యించుకుంటుంది. చికాకు పడుతుంది. ముద్దనేది ఆమె కావాలని లేదా ఆమెను ప్రేమిస్తున్నానని వెల్లడింపు. అంతేకాదు అది ఆమెను ఉద్రేకపరుస్తుంది కూడాను. ఆమెకు వాంఛ కలగాలంటే మరి ఆమెకు ముద్దులు కావాలి.

3. మహిళలు తమపురుషులు తమ జననాంగాలను గుర్తుపెట్టుకోవాలనుకుంటూ వుంటారనేది మరో రహస్యం. ఈ విషయం వారు బయటికి చెప్పరు

4. రతిక్రీడ త్వరగా ముగిసిపోతే మహిళ ఎంతో విచార పడుతుంది. ఈ విషయం బెడ్ లో ఆమె తన పురుషుడికి వెల్లడించలేదు.

5. స్త్రీలకు ఒక్కసారి రతి సరిపోయినట్లు భావించరు కూడాను. పురుషులతో పోలిస్తే మహిళలకు భావప్రాప్తి కలగటానికి ఎంతో సమయం పడుతుంది. రతి క్రీడలో తాము తృప్తి పొందినప్పటికి మరో ఆట కూడా ఆడాలని వున్నప్పటికి మహిళలు దీనిని తమ పురుషుడికి వెల్లడి చేయరనేది మరో రహస్యం.

6. . భావప్రాప్తి పొంది మహిళను మరచి తక్షణం గురకపెట్టే పురుషుడిని మహిళ బాగా ద్వేషిస్తుంది. పురుషులు రోజంతా పనిచేసి అలసి వుంటారు. రతి పూర్తవగానే తమంత తాము నిద్రకు జారుకోడంతో మహిళలలో అసహనం రేకెత్తుతుంది. వారు తమను తమ పురుషుడు లాలించాలని, మాట్లాడాలని కోరుకుంటూ మంచి మూడ్ లో వుంటారు. కాని పైకి ఈ విషయం చెప్పక డిప్రెస్ అయిపోతూంటారు.

7. రతి క్రీడకు ముందు శారీరక ముచ్చట్లాడటం మహిళలు ఎంతో ఇష్టపడతారు. కాని దానిని వెల్లడించరు. మీరు కనుక డైరెక్ట్ గా రతిలో పడితే మీరు ఉద్రేకం పొందుతారు కానీ మీ మహిళకు ఆ స్ధితి రాదు. కనుక రతి క్రీడకు ముందే ఫోర్ ప్లే ఆచరించి మీ తప్పొప్పులు ఆమె క్షమించేలా చేసుకోండి.

ఈ అంశాలు మహిళలు పడకలో పురుషులకెప్పుడూ చెప్పని రహస్యాలే!

English summary

 Even after men performing most of the task while making love, they make some mistakes in bed which can be very negative on the woman. Lets take a look at the most things which women will never reveal in bed.Many women have complained that their partners are not that great in bed and even if they are great, they don't stand up to the expectations. Making love can be awesome only when the couple enjoy and live the moment freely and comfortably.
Story first published: Tuesday, May 22, 2012, 13:55 [IST]

Get Notifications from Telugu Indiansutras