•  

ఆమెను స్పర్శిస్తే...సుఖాల ప్రవాహమే....!

Spicy Foreplay
 

ఫోర్ ప్లే అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అది కొద్ది నిమిషాలు కానీ లేక ఒక గంట గానీ, ఫోర్ ప్లే అనేది వారిలో కామాగ్నిని జ్వాలలుగా రేపుతుంది. దానికి కారణం మహిళ శరీరం ఎగిసిపడాలంటే కొంత సమయం పడుతుంది. కనుక మహిళకు వాంఛ కలిగించాలంటే, ఫోర్ ప్లే ది ప్రధాన పాత్ర. మీరు మీ మహిళతో ఫోర్ప్లే చేయాలనుకుంటే కొన్ని చిట్కాలు పాటించండి.

సుఖవంతమైన స్పర్శ - మీ లివింగ్ రూమ్ దివాన్ పైనే ఆమెకు స్పర్శించడం మొదలుపెట్టండి. ఎగిరిపడే లెదర్ సోఫా మరింత హాయినిస్తూంటుంది. కుటుంబ సభ్యులందరూ హాలులోనే వుంటారు కనుక కొంచెం కష్టమే అవుతుంది. కాని మీరిద్దరే వుంటే ఈమెత్తటి సోఫాలో సాగిలపడండి. సోఫా చిన్నగా వుండి మీకిద్దరికి ఒత్తిడికి మంచి అవకాశం ఇస్తుంది.

చల్లటి బాత్ టబ్ - వేడి వేసవి రోజున చల్లటి బాత్ టబ్ లో ముణిగి ఇద్దరూ చిన్న ప్రయోగం చేయండి. రాత్రి బెడ్ కు వెల్ళే ముందు స్నానం చేస్తే కోర్కెలు పెరుగుతాయి. స్నాన సమయంలోనే మీ మహిళకు ఫోరో ప్లే మొదలుపెట్టండి. ఆమె పడే ఆందోళనకు మీరు ఆశ్చర్యపోతారు.

షవర్ గేమ్ - వేసవిలో షవర్ గేమ్ ఆడండి. ఉదాయహరణకు మీ మహిళ జి స్పాట్ కదిలించాలంటే హేండ్ షవర్ ఉపయోగించండి. ఆమెకు ఫోర్ ప్లే లోనే భావప్రాప్తి కలగాలంటే ఇది తేలికైన మార్గం.

నాలుకతో స్పర్శించండి - నాలుకతో ఆమె శరీర భాగాలు స్పర్శించకుండా ఫోర్ ప్లే అసంపూర్ణమే. మీ మహిళను స్వర్గం చూపటానికి నాలుకతో ఆమె సుఖ స్ధానాలను...పొట్ట, మెడ, వీపు, తొడ పైభాగం వంటివి స్పర్శించండి. సెకండ్లలో ఆమె వేడెక్కుతుంది. పురుషుని చేతులు లేదా నాలుక ఆమెకు కైపెక్కించే సాధనాలు.

వేలు - మీ వేలు స్పర్శ ఆమె కోరుతుంది. వేలితో సుఖ స్ధానాలు ముట్టుకుంటే చాలు ఆమె శరీరం వాంఛలతో వణికిపోతుంది. ఈ చిట్కా మీరు తప్పక ప్రయత్నించండి.

English summary
Foreplay is loved by women. Be it for few minutes or for an hour, foreplay spices up to a greater extent. This is because women take time to get highly excited. This is where foreplay plays a vital role in turning on a woman. If you are thinking to indulge in foreplay with your woman, try these moves to add a spicy touch to your life.
Story first published: Tuesday, May 8, 2012, 14:59 [IST]

Get Notifications from Telugu Indiansutras