ముద్దు మురిపాలతో ముచ్చటగా మాట్లాడితే చాలు మహిళలు మెచ్చేస్తారు. కొద్దిపాటి రెచ్చగొట్టే సంభాషణలు, ప్రేమ చూపటం వంటివి వారి విషయంలో ప్రధానం. రిలాక్సేషన్ లేదా సాయంకాల నడక వంటివి వారిలో ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అయితే, ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తో ఆనందించాలంటే తెలుసుకోవాల్సిన ఆరు రహస్యాలు పరిశీలించండి.
1) మహిళలు ఎల్లపుడూ వారి రూపం గురించి ఆందోళన చెందుతారు. తన భాగస్వామికి తాను నచ్చనేమో అని భావిస్తారు. అందుకనే చాలామంది చీకటిలో మాత్రమే దుస్తులు తీస్తారు. వెలుగువుంటే తమ శరీరాన్ని ప్రదర్శించటానికి ఇష్టపడరు. కనుక వారి అందంగురించిన వాస్తవ ప్రశంసలు మగవారు చేయాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చి తమకు సహకరించేలా చేసుకోవాలి.
2) మహిళలకు తమ జీవితం వేరు, సెక్స్ చర్యలు వేరు కాదు. జీవితంలో భాగమే సెక్స్ చర్యలుగా కూడా వారు భావిస్తారు. కాని పురుషులు మాత్రం ఈ రెంటినీ వేరుగానే చూస్తారు. పడకలో కాకుండా ఇతరంగా పురుషుడు చేసే చర్యలకు కూడా వారు ఎంతో సున్నితంగా స్పందిస్తారు. శ్రధ్ధ చూపకపోవటం, కఠినంగా మాట్లాడటం, గాయపరిచే మాటలు, విమర్శలు వంటివాటిని విని తర్వాత మహిళలు సెక్స్ లో స్పందించలేరు. మూడ్ అవుట్ అయిపోవటం, పురుషుడికి సహకరించకపోవటం చేస్తారు.
3) రతిక్రీడలో మహిళలకు భావప్రాప్తి కలగాల్సిన అవసరం లేదు. స్కలనం కంటే కూడా వారు ఫోర్ ప్లే లోనే అధికంగా ఆనందం ప్రదర్శిస్తారు. ఆమెకు పురుషుడి సాంగత్యం అతనితో ఆమెకుగల సన్నిహితం ఎంతో ప్రాధాన్యమైంది.
4) రతిక్రీడ పురుషుడికి ఎంత ఆసక్తికరమైనదైనప్పటికి మహిళలకు అత్యవసరమనిపించదు. కనుకనే ఫోర్ ప్లే వంటి చర్యలతో సంతోష పడిపోతారు.
5) మహిళలు పడకగదిలో కాకుండా, లైంగికేతర స్పర్శలను, సున్నిత స్పర్శలను ఎంతో ఇష్టపడతారు. రొమాన్స్, కౌగిలింతలు, చేయిపట్టుకొని ముద్దు పెట్టడం వంటివి వారికి చాలా ఇష్టం. అయితే పురుషులు ఫోర్ ప్లేలో తప్ప ఇవి చేయరని చాలామంది మహిళలు ఫిర్యాదులు చేస్తారు. దానికి కారణం వారు రతిక్రీడ కంటే కూడా ఫోర్ ప్లే కు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తించాలి.
6) రతిక్రీడ చేసిన తర్వాత పురుషులు వెంటనే నిద్ర, టి.వి., పుస్తకాలు వంటి వాటిపై శ్రద్ధ పెట్టక తమపైనే కొంత శ్రధ్ధ కనపరచాలని మహిళలు ఆశిస్తారు. అయితే, స్కలనం తర్వాత పురుషుడిలో ఎండార్ఫిన్ల స్ధాయి తగ్గడంతో అతను మరింత ముందుకు ప్రొసీడ్ కాలేకపోతాడు. అయితే. మహిళ ఆ సమయంలో కూడా పురుషుడి ఏకాగ్రత తనపై వుండాలని కోరుతుంది.
మహిళ మనసులోని ఈ అంశాలను పురుషుడు గ్రహించగలిగితే, ఆమె ఎంతో సంతోషిస్తుంది. పురుషుడికి స్వర్గం చూపిస్తుంది. పురుషుడు కోరే నగ్న శరీరంతో నాట్యం చేస్తుంది.