ఆనందం - రతిక్రీడ ప్రధానంగా ఆనందం కొరకు చేస్తారు. పార్టనర్ తో శారీరక సంబంధం గట్టిగా ఏర్పడటానికి మంచి సాధనం.కనుక మహిళలకు ఆనందం, సన్నిహితం రెండూ దొరుకుతాయి.
ఒత్తిడి తగ్గుతుంది - రతి ఒత్తిడి తగ్గిస్తుంది. రోజంతా కష్టపడిపని చేసిన మహిళ రతికార్యంతో బాగా కష్టపడి చివరకు రిలాక్స్ అయి, హాయిగా నిద్రిస్తుంది. రతిలో కష్టపడినందున నిద్ర కూడా హెకు గాఢంగా వుంటుంది. మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
బరువు తగ్గేందుకు - నేటి రోజుల మహిళ తాను అధికంగా పొందిన బరువును తగ్గించుకొనేటందుకు రతిని ఒక సాధనంగా వాడుకుంటోంది. కేలరీలు రతిలో బాగా ఖర్చవుతాయి. కనుక బరువు బాగా తగ్గేందకు సహకరిస్తుంది.
బోర్ కొట్టకుండా - పురుషుల వలే, మహిళలకు బాగా బోర్ కొట్టేస్తే వారు కూడా ఆనందం కొరకు రతిక్రీడనే ఎంచుకుంటారు. మహిళరొమాన్స్ కొరకే సెక్స్ చేస్తుందనే భావనను వ్యతిరేకిస్తారు. కొన్ని సార్లు వీరు పురుషుల శక్తి సామర్ధ్యాలను పరీక్షించేందుకు కూడా రతి కోరతారు.అలసి సొలసి వున్న పురుషుడిని శృంగారంలోకి దింపి అతనికి ఆసక్తి కలిగిస్తారు. మూడ్ మారుస్తారు. రెచ్చగొట్టి ఆనందం పంచి తాము ఆనందిస్తారు.
మహిళకు మూడ్ వచ్చిందంటే....ఆమెను ఆపటం ఎవరి తరం కాదు. తాను అనుకున్న పురుషుడితో ఏదో ఒకరకంగా కోరిక తీర్చుకోవాల్సిందే. నేడు మహిళల జీవన శైలి, గతంలోకంటే కూడా ఎంతో భిన్నంగా వుంది. గత కాలంలో మహిళలకు తమ కోర్కెలు తీర్చుకోటానికి అవకాశాలు తక్కువగా వుండేవి. కాని ఇపుడు వారు కార్యాలయాలలో పనిచేయటం, వ్యాపారాలు, ఇతర పరిశ్రమలలో ఉద్యోగాలు చేయటంతో కోర్కెలు తీర్చుకునే అవకాశాలు అధికమయ్యాయి. ఎక్కడ చూసినా, మహిళలను, వారి చిత్రాలను వ్యాపార పరంగా మార్చి ప్రకటనల కంపెనీలు ఎంతో సొమ్ము చేసుకుంటున్నాయి. నాటికి నేటికి ఆమె ప్రదర్శించే అంగాంగ సౌందర్యం శృంగార పురుషులను ఎప్పటికపుడు పరీక్షలకు గురి చేస్తోంది. పురుషుడు ఎన్ని సమస్యలు పరిష్కరించుకోగలిగినా, మహిళ మనసు,ఆమె కోరికలు వంటివాటికి సరైన పరిష్కారాలు కనుగొనలేకపోతున్నాడు.
ఈ కొద్ది కారణాలు మహిళలు సెక్స్ ఎందుకు కోరతారు అనేదానికి సమాధానంగా చెప్పవచ్చు. మహిళలు రతి అనేది తమ రొమాంటిక్ జీవితం కొరకే కాక ఆరోగ్యకరమైన శరీరం కొరకు కూడా కోరతారు.