1) గొప్ప రసికులు వారికి వున్న టెక్నిక్ ల వలన గొప్ప వారు కాలేదు. వారు గొప్ప రసికులు ఎందుకుకాగిగారంటే....వారిలో గల రసికత్వం.
2) చెంత చేరిన మహిళను గోడకు గట్టిగా అదిమి పెట్టు, గాఢంగా ముద్దుపెట్టు. ఆ ముద్దు ఎంత ఘాటుగా వుండాలంటే, జన్మలో ఆమె అటువంటిది గతంలో ఆనందించి వుండరాదు, భవిష్యత్తులో పొందరాదు. అంత ఘాటు ముద్దును మీరు వాస్తవంగా అందించాలి. అయితే, ఆముద్దు పెట్టే ముందు.....మెల్లగా ఆమె మెడ ముద్దాడండి.
3) రగిలే కోర్కెలు మీ మెదడునుండి వస్తాయి. అయితే, అంగ స్తంభన మాత్రం మీ హృదయం నుండి కలుగుతుంది. మనసు మనసు కలిస్తేనే జననాంగాలు ద్రవాలను స్రవిస్తాయి. కోర్కెలకు ఆచరణ కలిగిస్తాయి.
4) పురుషుడికి ఈ భూమిమీద అన్నిటికంటే కూడా ఆనందమైనది.....ఆమె పెట్టే కేక... అతను రతిలో ఆనందం అందించేటపుడు ఆమె పెట్టే కేక....ఆ సమయంలో జంటలకు మరేదీ గుర్తుండదు.
5) అతడు నీ అంగాంగ ఆనందాలకై పరితపించాలంటే నీవు ఒక వ్యభిచారివి కానవసరం లేదు. అతనికి మరో వ్యభిచారి తప్పక దొరుకుతుంది.
6) రతిక్రీడలో అతనికి నీవు సహకరించటం లేదా? అతడు చెప్పినట్లు అంగాలు అందించటం లేదా? నీవు చేయకుంటే, అతనికి మరొకరు తప్పక సహకరిస్తారని గుర్తించు.
7) మహిళ పురుషుడిని ఎపుడూ అతిగా అనుమానించదు. ఆమె అనుమానించేదే వాస్తవంలో అతను చేస్తాడు.
8) మహిళలూ....అతను గాఢంగా కోరేది మీరివ్వకపోతే, ఎంతో ఇష్టంగా అతనికి తమను సమర్పించుకునేందుకు చాలామంది మహిళలున్నారు.