•  

కంపు కొడితే కోరికలు అధికమా?

Hygiene In Lovemaking Is Essential!
 
మీరు ఆచరించే రతిక్రీడలు మీ ప్రేమజీవితాన్ని ఎప్పటికపుడు మెరుగుపెడతాయి. అది ప్రేమను కోరుకునే మీ ఇద్దరికిలాభదాయకమే. మరి ఇద్దరూ కోరుకునే ఈ రతిక్రీడకు పరిశుభ్రత ప్రధానం.
కొంతమంది మహిళలకు తమ పురుషుడు తాము చేసే రతిలో చెమట వాసన కొట్టడం ఇష్టం వుండదు. మరికొంతమందికి తమ ప్రియుడి చెమటకంపు కొడితే మరింత కోరిక కలుగుతుంది.

చెడు శ్వాస లేదా చెమట కంపు కొట్టే శరీరం మొదలైన వాటికి మీ ప్రియుడు లేదా ప్రియురాలికి కోపం తెప్పించకుండా ఏం చేయాలో చూడండి.

1. రతిక్రీడ ఆచరించాలని అనుకునే ముందుశరీరం నుండి చెమటను తొలగించేందుకు శుభ్రంగా స్నానం చేయటం మంచిది. శరీరాలు మంచి వాసన కొట్టేందుకు సువాసనల నూనెలు వాడండి.

2. మీ దంతాలు బాగా బ్రష్ చేయండి. పార్టనర్ కి ముద్దుపెడితే, మీ శ్వాసకు ఆమె దూరం జరుగరాదు. ముద్దు పెట్టేముందు ఆమెకు చెడు వాసన రాకుండా ఒక పెప్పర్ మింట్ నోటిలో వేసుకోండి.

3. రతికిముందు ఆల్కహాల్ అధికంగా తాగకండి. అది పొట్టలో గడబిడచేస్తుంది. దానివాసన నోటికి పట్టివుంటుంది. మీ పార్టనర్ మూడ్ మారుస్తుంది. ముద్దు వద్దనిపిస్తుంది. బాగా తాగితే ఎక్కడ పడుకున్నా ఒకటే అనే రీతిలో రతిక్రీడకు పనికిరారు కూడాను.

4. మీ పార్టనర్ ని మీరు ముద్దుపెట్టుకున్నపుడు ఇతర సున్నిత ప్రదేశాలు కూడా స్పర్శించండి. మీరు ఆమెను ఎంత అభినందిస్తారో ఆమెకు తెలియాలి. రతిసమయంలో ఆమె/అతనిని ప్రశంసించండి. అంతేకాని కంపు కొడుతోందనే అంశాలు లేవనెత్తకండి.

5. ప్రేమ అనేది మెల్లగా చేసే వ్యవహారం. ఒకేసారి రతిక్రీడకు నేరుగా దిగిపోకండి. ఫోర్ ప్లే సమయం అధికం చేయండి. అది మీకు అధిక సంఖ్యలో రతిక్రీడలను అందిస్తుంది.

మీ పార్టనర్ తో రతినాచరించేటపుడు, ఈ రతిక్రీడ చిట్కాలు పాటించండి. మీ పార్టనర్ ఇక మూడ్ పోగొట్టుకునే పరిస్ధితి వుండదు. రెచ్చిపోయి రాత్రంతా గడిపేయండి.

English summary
When making love to your partner, keep these lovemaking tips in mind so that you don"t put your partner off mood. Spice up your night and make it last. Keep in mind not to rush in lovemaking as some love their partners to be gentle and slow. Increase in foreplay as it helps to bring about a great number of orgasms.
Story first published: Friday, May 18, 2012, 12:40 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more