బుగ్గపై సుతారంగా ఓ ముద్దు
మీరు మీ పురుషుడు విడివడుతుంటూ గట్టిగా పెదాలతో పెదాలు కలిపి కూర్చోకండి. అలావుంటే అది మీ అదృష్టమే. ఈరకంగా గుడ్ బై చెప్పే పార్టనర్ మీకు ఎంతో అనుభూతిని పంచిస్తాడు. కోరిక తీరుస్తాడని బాడీ లాంగ్వేజీ నిపుణులు చెపుతారు. అతను మీతో లైంగికపరంగా సంబంధంపెట్టుకోటమే కాదు. అటువంటి వారు స్నేహితుల సమస్యల వంటివి కూడా బాగా పరిష్కరిస్తారు.
ఒక చేతితో గుండెకు హత్తుకోవడం
ఒక చేతితో గుండెకు హత్తుకొని గుడ్ బై చెప్పేస్తూంటే. అతనికి మీ సంబంధంలో నూటికి నూరు శాతం నమ్మకం వుంది. భవిష్యత్తు బాసట అతనినుండి మీకు బాగా లభిస్తుంది. శరీరం అంతా గుండెకు చేర్చి నొక్కేయాలనే భావన అతని మదిలో గాఢంగా వున్నప్పటికి చిన్న చేష్టతో ముగిస్తాడు.
టచ్ మి నాట్
ప్రేయసితో వేరు అయ్యేటపుడు కొంతమంది పురుషులు అంటీ అంటనట్లు చేతితో ముట్టుకొని వెళ్ళిపోతారు. అతను మొదటి నుండి ఈ రకంగా చేస్తూ వుంటే, అతను ఎప్పటికి మీతో సంబంధం గాఢంగా పెట్టుకోలేడని తేలికగా నమ్మడని నిపుణులుచెపుతారు.
ముద్దు తియ్యగా పెట్టేస్తే....
మీ బుగ్గపై పెట్టిన పది ముద్దులలో తొమ్మిది సార్లు మెత్తగా, సున్నితంగా పెడితే, అతను చాలా సెన్సిటివ్ రకం అని గుర్తించండి. ఇది అతను తండ్రిలా మీపట్ల జాగ్రత్త తీసుకుంటాడని భావించాలి. ఇటువంటివారికి అపుడపుడూ మంట పెట్టేలా గాఢంగా ముద్దు లిచ్చేయడం కూడా నేర్పించాలి. అనుబంధం పెంచుకోవాలి.