•  

మహిళా నా మనసు ఎక్కడ?

Foolproof foreplay plans to seduce her
 

అన్నీ మీ ఊహలకు అందేవే. మహిళను మత్తెక్కించాలంటే, ఎక్కడ చేయి పెట్టాలో అక్కడ పెట్టేస్తే మీ లక్ష్యం నెరవేరినట్లే. అయితే ఆ పని రివర్స్ కాకుండా నేరుగా కానిచ్చేస్తే మహిళలకు వేరే ఆలోచన లేకుండా ఎంతో ఇష్టం పడతారు.

ప్రతిపురుషుడికి ఏదో ఒక సమయంలో మహిళకు మరపురాని అనుభవాలను ఇవ్వాలని ఆమెతో అమోఘ రతిక్రీడ ఆచరించాలని వుంటుంది. నేరుగా రతికి దిగకుండా, ముద్దులు, ముచ్చట్లు, స్పర్శలు వంటివి ఆమెకు ఆనందం కలిగిస్తాయి. సుఖ స్ధానాల స్పర్శ ఆమెను ఆనందింపచేస్తుంది. మహిళలో కోర్కె కలిగించాలంటే, ఆమె శరీరంలోని క్లిటోరియస్ ప్రధాన పాత్ర వహిస్తుంది. క్లిటోరియస్ ఆమె జననాంగ పై భాగంలో కొద్దిపాటి శ్రమతో గుర్తించి దానిని స్పర్శించి ఆమెను ఆనందింపచేయవచ్చు. ఈ చర్య అనుభవంపై కాని పురుషుడికి తెలియదు. చాలామంది మొదటగా ఈ ఫోర్ ప్లే చేయటానికి శ్రమిస్తారు. చిన్ని సుఖ స్ధానం క్లిటోరియస్ కదిపితే చాలు....పెద్ద ఆటకు నాంది. ప్రపంచ సృష్టికి మూలం.

మీ మహిళ ఆనందానికి మీరు అధిక శ్రమ పడకుండా తేలికగా వుండేలా కొన్ని ప్రాధమిక మార్గాలు చూడండి.
కోర్కె రగిలించండి - తొందర పడకండి. ఇంజన్ వేడెక్కాలంటే, మెల్లగానే మొదలుపెట్టాలి. ప్లే సమయం అధికంగా వుండాలి. అపుడే మీరు కోరుకొనే రతికి అవసరమైన లూబ్రికేషన్ తయారవుతుంది. పార్టనర్ తో స్పర్శ, సన్నిహితం చాలాప్రధానం. అవి ఫోర్ ప్లే లోనే సాధ్యం.

మాటలతో మురిపించండి - ఈ సమయంలో ఆమె ప్రయివేటు భాగాలు ముట్టకండి. ఆమెకు మూడ్ తెప్పించే నోరు, మెడ, చేతులు, తొడ లోపలి భాగాలవంటివి స్పర్శించండి. మహిళలు చేతివ్రాతలకంటే కూడా నోటి మాటలకు అధికంగా స్పందిస్తారు. ఎక్కడ ఎక్కడ స్పర్శిస్తున్నారో ఆమెకు తెలుపండి. అదో వింత అనుభూతి కలుగుతుంది.

ఆశించాలి - మీనుండి చర్యలను ఆమె ఆశించాలి. బెడ్ రూమ్ చేరగానే డ్రైవర్ సీటులో కూర్చొని నడిపేయకండి. ప్రేమ గైరవంగా, ఉల్లాసంగా ప్రదర్శించండి. చిన్నపాటి స్పర్శలు, అనుభూతినిచ్చే ముద్దులు మూడ్ తెస్తాయి. తర్వాతి చర్యలకు ఆమె మీనుండి కోరేలా వుండాలి.

దుస్తులు...ఆమే తీయనవసరం లేదు - మరే అనుభూతితో కోరిక రగిలేలా ఒక్కటొకటి గా తీసేయండి. ఈ సమయంలో సన్న ధ్వనిలో మంచి మ్యూజిక్ పెట్టితే మరింత బాగుంటుంది.

మ్యూజిక్ కు అనుకూలంగా దుస్తులు తీసేస్తూ వుండండి. అవసరం అనుకుంటే కొన్ని ఫిలింలు చూసి ఈ పని ప్రారంభించండి.

మేజిక్ చేతులు - ఒక సారి ఆమెను మూడ్ లో పెట్టి మీరిద్దరూ అందుకు సిద్ధంగా వున్నపుడు ఇక ఆ సమయంలో మీ వేళ్ళతో ఆమె ప్రయివేటు భాగాలను స్పర్శించండి. గట్టిగా అటువంటి పనులుచేయకండి. మీ చర్యలు ఆమెకు ఆమోదంగా వుండాలి. మెల్లగా క్లిటోరియస్ ను స్పర్శించండి. అప్పటికే ఆమెలో లూబ్రికేషన్ ప్రక్రియ మొదలైవుంటుంది. నోటి ఆనందం కూడా కలిగించండి.

అందుకు సిద్ధం - ఆమె అందుకు సిద్ధంగా వున్నట్లు ఆమె శరీర భాష చెపుతుంది. వేరుపడిన కాళ్ళు, వెనక్కు వంగిన వీపు, గాఢ ముద్దులు. ఇవన్ని వాటికి నిదర్శనం. ఇక మీదైన శైలిలో ఆమెతో రతిక్రీడలాచరించి ఆనందించేయండి.

English summary
Soon enough her body language will tell you she's ready. Parted legs, arching back, deep kisses are usually dead giveaways. This should be your cue. But do remember, like each woman is different her responses to your moves will vary, some might work with greater success than others.
Story first published: Wednesday, May 23, 2012, 12:53 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more