•  

జంటలు తప్పక ఆచరించాల్సిన ఆ 5 భంగిమలు?

Five Positions Couple Must Try
 

పురుషులే మహిళలకు బెడ్ లో నిజంగా ఆనందం ఇచ్చే భంగిమలు ఏవని అర్ధం చేసుకొని అందుకు సిద్ధం కావాలి. ఆనందం - సౌకర్యం రెండూ వున్న చోటే అద్భుత రతి జరుగుతుందన్న వాస్తవం గుర్తుపెట్టుకోండి. ఆడవారిని అబ్బుర పరచే అయిదే భంగిమలు ...ఎప్పుడైనా సరే రెడీ మగోడా అనేస్తారు...ఛూడండి.

1. డాగీ స్టైల్ లో - డాగీ స్టైల్ అంటే మహిళలు ఖచ్చితంగా ఇష్టపడతారు. బహుశ ఇది ఒక అత్యుత్తమ రతి భంగిమ. పురుషులకు మరింత కోర్కె కలిగించేది. సన్నిహిత్వం, ఆనందం కలిగిస్తాయి. ఆమె ముందుండటం, మీరు వెనుకనుండి రతినాచరించటం చేయాలి.

2. మిషనరీ భంగిమ - మహిళ వెల్లకిలా, పురుషుడు పైనా సాదారణ భంగిమ. అది ఎంత బోర్ అయినప్పటికి సెక్స్ అనేది అక్కడే మొదలవుతుంది. ఆడవారు దానిని మొదటగా ఇష్టపడతారు. కారణం, తమ పురుషుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆనందించటానికి ఇది మంచి భంగిమ.

3. మహిళలు స్వారీకి ఇష్టపడతారు - ఈ భంగిమ ఇద్దరికి ఉద్రేకం కలిగించేదే. ఎంతో సెక్సీగా కూడా వుంటుంది. రతిలో ఒక్కొక్కపుడు మహిళలు పురుషుడిని డామినేట్ చేయాలని కోరతారు. కనుక ఈ అవకాశం వారికివ్వండి. వారే పైకెక్కి వారికవసరమైన యోని ఒత్తిడికి స్వారీ చేసుకుంటారు. కిందనుండి రివర్స్ లో మీరు కూడా సహకరించండి.

4. స్పూన్ పొజిషన్ - ఒకరి పక్కన ఒకరు పక్కకు పడుకొని చెవిలో అల్లరిగా గుసగుసలాడేస్తూ ఎంతో సౌకర్యవంతంగా ఒకరి బరువు మరి ఒకరికి లేకుండా చేసేసుకొనే స్పూన్ పొజిషన్ ఆమెకెంతో ఇష్టమైనదిగా చెప్పవచ్చు. ప్రయత్నించండి.

5. అడ్డూ, ఆపూ లేని నిలబడి చేసే భంగిమ - ఒక్కోసారి మహిళలు బెడ్ పై బోర్ కొట్టి పడకనుండి జంప్ చేసి నిలబడి సెక్స్ చర్యలకు దిగుతారు. ఈ స్టైల్ లో ఆమె ఒక టేబుల్ పై కూర్చోగా ముందునుండి పురుషుడు ఆమెను వెనక్కు వంచి ఒత్తిడి అతిలోతుగా ఇచ్చేస్తాడు. ఈ భంగిమ తప్పక ఆమె యోని లోతులను తాకి హాయి కలిగిస్తుంది.

సింపుల్ గా పై భంగిమలు పాటించి మీరు మెచ్చిన యువతికి ఆశ్చర్యకర భావప్రాప్తి ఇచ్చేయండి. ఆటలో త్వరగా మీరే అవుట్ అవుతున్నారా? ఖంగారు పడకండి! మీరు మీ శరీరంపట్ల, రతిక్రీడలో ఆమెపై చెయ్యి పడినప్పటినుండి స్కలనం అయ్యేటంతవరకు మీరు ఎలా స్పందిస్తున్నారు అనే అంశాలలో పూర్తి అవగాహన కలిగివుండాలి. పొజిషన్ మీరు ఏది ఆచరించినా....దీర్ఘ శ్వాసలు తీయండి. ఈ చర్య మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. మీరు మీ పూర్తి శరీరాన్ని యాక్టివ్ గా వుంచండి. జననాంగాలపై మీ దృష్టి పూర్తిగా పెట్టకండి. అది మీకు త్వరిత స్కలనం అయ్యేలా చేస్తుంది.

English summary
You must try to become more aware of your body and how you respond during ...., from the initial excitement through the plateau when you're fully aroused up till the time you reach your orgasm. Take deep breaths. This helps interrupt your stress response and forces you to relax. Also, try to be active with your whole body during ...—using full-body caresses and non-genital touching—instead of merely fixating on your ......
Story first published: Thursday, May 31, 2012, 16:33 [IST]

Get Notifications from Telugu Indiansutras