సరైన దుస్తులు లేదా లో దుస్తులు - మీ శరీరం ఏ రకమైనది అనే ఆలోచన మానండి. మీరు ఎంపికచేసే లో దుస్తులు చక్కటి లేసులు కలవిగా ఎంచుకోండి. పలుచని శరీరం కనపడే లోదుస్తులు మీ పార్టనర్ కు వేడెక్కిస్తాయి. మీ ముఖం పై కంటే కూడా శరీరంపై అధిక శ్రధ్ధ చూపండి. ఈ సమయంలో పురుషుడు ముఖం కంటే కూడా మీ శరీరంపైనే అధిక శ్రద్ధ పెడతాడు.
ఆకర్షణీయమైన మీ లోదుస్తులతో అతనికి మంచి మూడ్ తెప్పించాలి. మీపై అతను పారాడేలా చేయాలి. అయితే, మీ లోదుస్తులు ఏ రంగులో వుండాలనేది మీ పురుషుడి అభిరుచిపై వుంటుంది. తెలుపు, పింక్ వంటివి చాలా బాగుంటాయి. అయితే, కొంతమంది పురుషులు తమ భార్యలు ఎరుపు లేదా నలుపు లో దుస్తులు వేయాలని కోరుకుంటారు. కనుక, మీ పురుషుడి ఇష్టం తెలుసుకొని లో దుస్తులు మీ మొదటి రాత్రికి ఎంపిక చేయండి.
లో దుస్తుల ఎంపిక తర్వాత మీ శరీర వాసనలకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ మెడ, చేతులు, చేయి మణికట్టు వంటివాటికి సువాసన వచ్చే సెంట్ రాయండి. ఈ భాగాలు మీ పురుషుడికి మీరంటే మంచి ఇష్టం కలిగిస్తాయి. బెడ్ పై పూల అలంకరణ, మీ వంటినుండి వచ్చే వాసనలు అతనికి మంచి మూడ్ ఇస్తాయి.
శోభనం రోజు దుస్తులు - మీ మొదటి రాత్రి బాగా వుండేలా మీరు చేయాలి. అతనికి మంచి భావనలు కలిగించాలి. మీరు ఇంతవరకు మీప్రేమను అనురాగాన్ని అతనికి ఇచ్చి వుండవచ్చు. కాని రతి దగ్గరకు వచ్చే సరికి మీరు దూరం జరుగలేరు. మొదటి రాత్రి ముందుగానే అతని అభిరుచులు తెలుసుకోండి. సంభాషణలు చేయండి. తేలికగా వుండే చీరలు, సాంప్రదాయకమైనవి ధరించాలి. లేదంటే కురుచగా వుండే లో దుస్తులు మొదటి రాత్రికి అనుకూలం. లేదా లేసులు కల చిన్నపాటి గౌనులు కూడా మీ శరీర అంధాన్ని పెంచి అతనికి మీరంటే ఇష్టమయ్యేలా చేస్తాయి.
అన్నిటికి మించి ప్రధానంగా మీరు వేసే దుస్తులు, తేలికగా తీసేసేవిలా వుండాలి. దుస్తులు తేలికగా వచ్చేస్తే ఇద్దరూ ఇక రతిక్రీడ మూడ్ కు జారిపోవచ్చు. ఆనందించవచ్చు.
శోభనం నాటి రాత్రి దుస్తులు ఏ రకంగా వుండాలి? అనేటందుకు పై చిట్కాలు పాటించండి.