1. ముందుగా తెలుసుకోవలసింది ....24 గంటలూ నగ్నంగా వుండరాదనేది. రోజులో ఒకసారి దుస్తులు విప్పేయండి ఒక అరగంట రిలాక్స్ అవండి. అయితే, సమయం, ప్రదేశం తగినవేనా ? అనేది పరిశీలించిచేయండి.
2. నగ్నంగా వున్నందువలన ఒక మంచి ప్రయోజనం మీకు మీరు ఎంతో సెక్సీగా భావిస్తారు. మీరెపుడైనా దిగులుగా వుంటే, అద్దంలో చూసుకోండి ....ఆనందిస్తారు. అందమైన మీ అవయవాలు మీ వ్యక్తిత్వాన్ని పెంచి ఎంతోసెక్సీగా భావించేలాచేస్తాయి.
3. నగ్నంగా నిద్రిస్తే శరీరానికి మంచిది.శరీరంలోని రక్తప్రసరణ మెరుగవుతుంది. పొట్ట భాగంలో టెన్షన్ తగ్గి విశ్రాంతిగా వుంటుంది. బిగువుగా వుండే లోదుస్తులు రక్తప్రసరణ అడ్డగిస్తాయి. చర్మం దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. ఆరోగ్యకర చర్మం, శరీరం కొరకు కొన్ని మార్లు నగ్నంగా నిద్రించండి. రెగ్యులర్ గా బిగువుగా వుండే దుస్తులు వదిలి నిద్రించండి. అసౌకర్యంగా వుంటే వదులుగా వుండే దుస్తులు ధరించండి.
4. నగ్నంగా వున్నందువలన మరో ప్రయోజనం చర్మానికి మంచిది. చర్మం మరిన్ని పోషకాలను పీలుస్తుంది. చెమట గ్రంధులు బాగా స్రవిస్తాయి.
5. నగ్నంగా వుంటే, సెక్స్ వాంఛ పెరుగుతుంది. చర్మం బెడ్ కు తగులుతుంటూ ప్రేమ పుట్టుకొస్తుంది. అంతేకాదు మీ పురుషుడు మిమ్మల్ని నగ్నంగా చూస్తే, మీ వద్దకు రాకుండా అతనుండలేడు.
6. మీ జనన భాగాలకు వ్యాధులు రాకుండా అరికట్టాలంటే, రాత్రులందు నగ్నంగా పడుకోండి. యోని దుర్వాసనలను తగ్గించాలంటే తగిన గాలి ఆడాలి. గర్భసంబంధిత వ్యాధులనుండి కూడా రక్షించబడతారు.
7. నగ్నంగా పడుకుంటే మీపై విశ్వాసం అధికమవుతుంది. బెడ్ లో బాగా ప్రవర్తిస్తారు. శరీరాన్ని దాచుకోవాలనే కోరికతో మీలోని ఉద్రేకం సైతం చల్లబడుతుంది. పార్టనర్ కు సహకరించలేరు.
8. రాత్రివేళ మంచి నిద్రకు కొన్నిసార్లు నగ్నంగా నిద్రించండి. దుస్తులు లేకుంటే, మానసికంగా,శారీరకంగా విశ్రాంతిగా వుంటుంది.
9. నగ్నంగా వుంటే మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఏ రకమైన దుస్తులనైనా సరే ధరించేస్తారు. ఇక రాత్రులందు సెక్సీ దుస్తులు వేసుకోటానికి కూడా వెనుకాడరు.
నగ్నంగా వుండటంవలన ఇవన్నీ ప్రయోజనాలు. అయితే, మీరు దుస్తులు విప్పినపుడు గదిలో ఎవరూ లేకుండా చూసుకోండి. ఎందుకంటే అది మీ వ్యక్తిగతం.