అసలు సెక్స్ ఎందుకు? ప్రశ్న ఎంతో సరళం, నేరుగా వుంటుంది. సమాధానాలు ఎన్నో? రతిక్రీడ తమాషాకు చేసుకోవచ్చు, ఒత్తిడి తగ్గటానికి, ఆనందం అనుభవించటానికి అన్నిటిని మించి పార్టనర్ పని పట్టటానికి. పురుషులకైతే, సెక్స్ అనేది ఎపుడూ మైండ్ లోనే వుంటుంది. మహిళను చూస్తే చాలు వారికి అదే ఎజెండా! అమ్మడ్ని ఎలా ఆరగించేద్దామా ? అనే ఆలోచనలో వుంటాడు. దానికి కారణం. అతనిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రతి 30 నిమిషాలకు రిలీజ్ అవుతూనే వుంటుంది. కనుక పురుషుడి మైండ్ లో ప్రేమ ఎపుడూ వుంటుంది. మరి మహిళలకో? మహిళలకు సెక్స్ ఎందుకు కావాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా దిగువ అంశాలు చదవండి.
మహిళ ప్రేమ ఎందుకు కోరుతుంది?
ఆనందం కొరకు - ప్రేమించటం ఆమె సంతోషం కొరకు. తన భాగస్వామితో శారీరకంగా గట్టి బంధం ఏర్పరచుకోడానికి మహిళకు ఇది ప్రధాన మార్గం. కనుక మహిళలు కూడా సెక్స్ ను ఆనందం, తమాషా, సన్నిహతం వంటి కారణాలుగా చేస్తారు.
ఒత్తిడి వదిలించుకోడానికి - రతి అనేది ఒత్తిడిని పారద్రోలుతుందని భావిస్తారు. రోజంతా కష్టపడి మహిళ రిలాక్స్డ్ గా భావించటానికి, బాగా నిద్రపోవటానికి సెక్స్ కోరుతుంది. రతి చేసిన తర్వాత బాగా అలసిపోతుంది కనుక ఆరోగ్యంగా నిద్రించేస్తుంది.
బరువు తగ్గటానికి - బరువు తగ్గటానికి ఒక వ్యాయామంగా వుంటుంది. పురుషుడితో ఆనందపడుతూనే శారీరక బరువు తగ్గించుకోవచ్చు. కేలరీలు బాగ ఖర్చు అయి ఒంట్లోకొవ్వు తగ్గించవచ్చు.
బోర్ కొట్టి - బోర్ కొట్టేస్తోంది బాబూ అంటూ రతికి దిగిపోతుంది. అందరూ మహిళలు రొమాన్స్ కోసం రతిలోకి దిగుతారని అనుకుంటారు కాని....వీరు బోర్ కొట్టేసి కూడా రతిని ఆహ్వానిస్తారు.
అంగాంగ మర్దన కొరకు - మహిళలు తమ రొమాన్స్ జీవితంకొరకే కాదు తమ శారీరక సౌష్టవం కొరకు కూడా రతికి సిద్ధ పడతారు. చెమట పట్టే రతిలో ఎన్నో కేలరీలు ఖర్చు, ప్రతిరోజూ చెమటోడ్చి చేసే రతిలో చర్మ సౌందర్యం బాగా మెరుగవుతుంది. ఒళ్ళు వంచి చేసే రతి భంగిమలలో ఎన్నో శారీరక ప్రయోజనాలు. ఈ విషయం పురుషుడికంటే కూడా మహిళకు బాగా తెలుసు. అందుకే మహిళ రతి అంటే అంతసేపు ఆనందపడుతుంది.
మహిళ రతి ఎందుకు కోరుతుంది? అనేదానికి ఈ కారణాలు చెప్పవచ్చు.