ఎన్నో సంవత్సరాల బెడ్ రూమ్ పరిశోధనల తర్వాత సెక్స్ నిపుణులు పురుషుడిలో కూడా ఒక జి స్పాట్ వుందని అది అతని ప్రొస్టేట్ అని వెల్లడించారని ఫాక్స్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. పురుషుడు లైంగికంగా ఉద్రేకం పొందినపుడు అతని ప్రొస్టేట్ గ్రంధి ద్రవంతో ఉబ్బిపోతుంది. ఆనంద సంకేతాలను అది నడుముకంతా వ్యాపింపచేస్తుంది. దీనితో అతడికి నడుమును బాగా వూపేయాలనే ఆకాంక్ష పుడుతుంది. ఇక స్కలన సమయంలో స్కలనం అయ్యేటంతవరకు అతడిని ఆపటం ఎవరి సాధ్యం కాదు.
పురుషుడిలోని ప్రొస్టేట్ గ్రంధి యురిత్రా చుట్టూ వ్యాపించివుంటుంది. ఇది మూత్రాశయ కింది భాగంలో కట్టిగా ఒక కండరంవలే వుంటుంది. పురుషుడు రతి చేయాలని మూడ్ లో లేని సమయంలో తప్ప, ఈ ప్రొస్టేట్ గ్రంధి ఎల్లపుడూ చురుకుగానే వుంటుంది. పురుషుడు కు కామవాంఛ కలిగినపుడు ఈ సుఖ స్ధానం చురుకుగా వుంటుంది. అంగస్తంభన, స్కలనం వంటి వాటిని కలిగిస్తుంది. పురుషుడిలో రతిని ప్రేరేపించే అనేక సాధనాలున్నాయి. వైబ్రేటర్స్ వంటివి ప్రత్యేకంగా పురుషుడి ప్రొస్టేట్ గ్రంధిని చురుకుగా వుంచుతాయి. వైబ్రేటర్ వాయింపులో కొద్ది సేపటికే మహిళ మహదానందం అనుభవించాల్సిందే.
బాహ్యంగా ప్రొస్టేట్ గ్రంధిని ఉద్రేకపరచే కంటే కూడా పురుషుడికి సంభాషణలద్వారా మెదడులో ముందుగా ఉద్రేకం కలిగిస్తే ప్రొస్టేట్ గ్రంధి యాక్టివేట్ అవుతుంది. పురుషుడు వివిధ భంగిమలను ఆచరించేటపుడు మాత్రమే ప్రొస్టేట్ సుఖస్ధానం చురుకుగా పనిచేస్తుంది. ప్రొస్టేట్ లో ఏవేని లోపాలుంటే అతనికి రతి ఆనందం కలిగించలేదు. కొంతమంది పురుషులు అసలు ప్రొస్టేట్ తో ఆనందాన్ని అనుభవించలేరు. మరికొందరికి అది సుఖ స్ధానం అని కూడా తెలియదు.