•  

పురుషుడు దూరంగా వుంటే....?

Sensual Tricks To Keep It Wild When He Is Far!
 
పురుషుడు ఒకో సారి కొద్ది రోజులు లేదా వారాల తరబడి ఇంటికి దూరంగా వుండవలసి వస్తుంది. ఇక ఇంటి ఇల్లాలు పరిస్ధితి బాధాకరం. దూరం వుంటే మరింత కోరిక కలుగుతుంది.

కొన్ని సార్లు ఎంతో ఉద్రేకం కలుగుతుంది. కాని అతను దూరంగా వుంటాడు. అతను దూరంగా వున్నపుడు అతనిని ఉద్రేకపరచాలంటే మీరు కొన్ని ట్రిక్కులు చేయాలి. కనుక మీ కోరికలను ఆ సమయంలో కూడా తీర్చుకోవాలంటే ఏం చేయాలనేది చూడండి.

డర్టీ సంభాషణలు - బూతు సంభాషణలు చేయండి? అవి మీ మూడ్ ను కోరికను పెంచుతాయి. అయితే అతను ఫ్రీగా వున్నాడో లేదో సరి చూడండి. అది మీకు మంచి అవకాశం ఇచ్చి అతనిని దగ్గర చేస్తుంది. ఇద్దరూ మరింతగా దగ్గరవ్వాలనుకుంటారు. మరో రకంగా చెప్పాలంటే మీ డర్టీ సంభాషణలు రోమాన్స్ జీవితాన్ని మరింత రగిలిస్తాయి.

ఫోన్ లేదా కెమెరా సెక్స్ - ఇద్దరూ శారీరకంగా దూరం వున్నారు కనుక. ఫోన్ సెక్స్ ద్వారా కోరికలు తీర్చుకోండి. అవసరం అనుకుంటే వెబ్ కేమ్ చూపి మరింత మురిసిపోండి. చూడటం కంటే ఆనందం మరొకటి వుండదు.

డర్టీ ఫొటో - ఒక డర్టీ ఫొటో మీది తీసి పార్టనర్ కు పంపేయండి. అతడది చూసి మరింత ఉద్విగ్నానికి లోనవుతాడు. పురుషులు చాలా త్వరగా అటువంటివాటికి లొంగిపోతారు. ఒక చిత్రం కనపడితే చాలు, పది వరకు ఊహించుకుంటాడు.

పుస్తకాలు చదవండి - ఆవేశం కట్టలు తెంచుకుంటోంది? వెంటనే మంచి రొమాన్స్ నవల తీసి చదివేయండి. మహిళలకు ఇవి ఎంతో ఉపయోగిస్తాయి. మీ ఫ్రీ టైమ్ అంతా ఈ పుస్తకాల పఠనానికి ఉపయోగించండి.

ఫిల్ములు చూడండి - పురుషులు చూసినట్లు మీరు కూడా బ్లూఫిల్ములు చూడండి. అతను దూరంగా వున్నపుడు మీలో రగిలే కోర్కెలు చల్లార్చుకోవాలంటే ఇది ఒక మార్గం. అతను వచ్చేటప్పటికి మంచి యాంగిల్స్, భంగిమలు నేర్చుకొని వుండవచ్చు.

English summary
Watch a film: Like men, watch an adult film and keep it wild even when he is far away from you. You may get new ideas and angles to make love in a better way next time. Read erotic novels: Whenever you are excited, read an erotic novel which has romance and sensuality.
Story first published: Saturday, April 14, 2012, 15:45 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more