రతిక్రీడ మెల్లిగా, సున్నితంగానూ చేయవచ్చు లేదా భీభత్సంగాను ఆచరించవచ్చు. అదంతా ఆ ఇద్దరిలోని ఆవేశం, అనుబంధం, అగ్ని వంటి వాటిపై ఆధారపడివుంటుంది. కామక్రీడ ఆవేశం కలిగి నెమ్మదిగానూ చేయవచ్చు. రతి శారీరక చర్య, నొప్పి కలిగిస్తుంది, గాయాలవుతాయి. ప్రేమగుర్తులు పడతాయి. కొరుకటానికి కొందరు ఆవేశపడితే, మరికొందరు వారి ప్రయివేటు భాగాలపై ఎర్రనిగుర్తులు పడటానికి ఒప్పుకోరు.
సెక్స్ తర్వాత కలిగే కొన్ని శారీరక నొప్పులు చూడండి.
తనివితీరా కొరికేయండి - బహుశ మీ డార్లింగ్ ను కొరికేసి చాలా కాలం అయివుండవచ్చు. మరోసారి కొరికి తాజాగా అసలు ఈ మానవుల కొరుకుడు ఎంతా బాగా బాధకలిగిస్తుందో పరిశీలించండి. సెక్స్ లో ప్రేయసిని కొరికేయడం వ్యాధులను కూడా కలిగిస్తుంది. కొరికిన చోట గాయమై చీము వస్తే, డాక్టర్ ను తప్పక సంప్రదించాల్సిందే. భీభత్స రతి తర్వాత కొన్ని యాంటీ బయోటిక్ మందులు వేయాల్సిందే.
గోళ్ళతో చీరేయడం - మనలో చాలామంది మగ అయినా, ఆడ అయినా, డార్లింగ్ వీపు, రతి హై పిచ్ కెళ్ళిందంటే, గోళ్ళతో చీరేస్తారు. మహిళలలో స్కలనం అయిందనటానికి ఇదొక నిదర్శనం. చిన్నాపాటి గోకుడు అయితే బాడీలోషన్ లేదా మాయిశ్చరైజర్ వంటివి రాసి నయం చేయవచ్చు. అయితే, గోళ్ళ చీరుడు కనుక రక్తం కారితే, ఆ గాయాన్ని తేనె లేద అలోవెరా వంటి లోషన్లతో శుభ్రం చేయాల్సిందే.
తొడ తిమ్మిరి - రతిక్రీడ లో శారీరకంగా అనేక కండరాలకు పని దొరుకుతుంది. సాగదీస్తాం. తోసేస్తాం, ప్రేయసిని బోర్లా పడేస్తాం...మనకు తెలియకుండానే ఏవేవో చేసేస్తాం. తొడలు, పొట్ట, నడుము, చేతికండరాలు అన్ని కూడా శ్రమ అనుభవిస్తాయి. అయితే, ఎక్కువసేపు రతి చేస్తూపోతే, మీ తొడల వద్ద తిమ్మిరి ఎక్కుతుంది. మీరు నించోవటం కూడా కష్టమవుతుంది. దీనిని నివారణ అంటే కండరాలను రిలాక్స్ చేయటం, సాగదీయటం. అరగంట నుండి ముప్పావు గంట వేసే ఈ సెషన్ కండరాలకు ఎక్కువ సమయమే. ఈ దీర్ఘకాలిక పనిని ఇద్దరూ పంచుకోండి అపుడు బలం సమానంగా ఖర్చవుతుంది. అరగంట ఆమెకు కేటాయించండి. అరగంట మీరు యాక్టివ్ పార్ట్ తీసుకోండి.
మంటపెట్టే అంగం - సెక్స్ ఎక్కువసేపు చేస్తే, పురుషుడికి అంగం మంట పెడుతుంది. రాత్రులందు, ఒకటి, రెండూ, మూడు... అంటూ సెషన్స్ వేస్తే అంగానికి ఒత్తిడి అధికం. అంగం ముట్టుకుంటే నొప్పి పెడితే లేదా వాచిపోయినా, మరో రెండు మూడు రోజులవరకు దానికి శ్రమ కలిగించకండి. అంగంపై ఒత్తిడి ఫ్రాక్చర్ కూడా దోవతీస్తుంది. అపుడు ఐస్ వంటిది దానిపై పెడుతూ రతికి విరామమివ్వండి.
సెక్స్ ఎంతో ఆనందమే, అయితే భీభత్సరతి తర్వాత తర్వాత కొన్ని రోజులు నొప్పి తప్పదు. కనుక రతిక్రీడలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.