•  

ఆహా...అనిపించే .... అద్భుత రతి!

 Is Anal Love So Sweet!
 
గృహిణులు గుదరతికి ఆసక్తి చూపరు. కాని పురుషులు మాత్రం ఈ రకమైన సెక్స్ చేయటానికి తహ తహలాడతారు. ఒక వెరైటీ రతిగా భావించి ఆనందిస్తాడు. మహిళలు సైతం కొంతమంది దీనికి ఇష్టం చూపుతూనే వుంటారు. రెగ్యులర్ గా చేసే జననాంగాల రతికంటే, ఈ రతిచేయటంలో జంటలు ధ్రిల్ పొందుతారనటంలో సందేహం లేదు. గుదరతి అనాదికాలంగా ఒక ప్రత్యేక కళగా కూడా అమలులో వుండేది. బెడ్ రూమ్ చొరబడితే చాలు జంటలకు తమ బాడీ కెమిస్ట్రీ అంతా శోధించేయాలనే ధ్యస వుంటుంది. కనుక ప్రతి జంటా ఏదో ఒక సమయంలో గుదరతికి సిద్ధపడటం జరుగుతుంది. మరి అటువంటి రతి జంటలకు సురక్షితంగా వుండాలంటే కొన్ని తేలికైన మార్గాలు పరిశీలించండి.

సాధారణ రతిలో వలే కాకుండా మీరు ఆమె వెనుక భాగంలో నిలబడండి. ఆమె పూర్తిగా వంగటం చేయాలి. ఈ పొజిషన్ కు ఆమెను ఒప్పించటం కష్టమే. ఒక సారి ఒప్పుకున్నదంటే మీరు ఆత్ర పడకండి. ఆమెను మెల్లగా నిమిరి కోరిక కలిగించండి. అదే భంగిమలో ఆమెకు మూడ్ తెప్పించండి. ఆమె రిలాక్స్ అయి హాయిగా భావించేలా చేయండి. సురక్షితంగా వున్నావని గ్యారంటీ నివ్వండి. పిరుదులు మెల్లగా తట్టండి. ఇక పిరుదులు రెండూ మెల్లగా దగ్గరకు చేర్చండి.

పురుషాంగాన్ని వెనుకనుండి గుదంలో ప్రవేశపెట్టే ముందుగా, అంతకంటే సైజులో చిన్నదైనదేదైనా, ఆమె తేలికగా వుందని చెప్పేవరకు ఉపయోగించండి. అది మీ చేతివేలు కావచ్చు. ముందుగా ఒక వేలు, తర్వాత రెండు వేళ్ళు, దాని తర్వాత, అంగం పోలిన రబ్బరు సాధనం ఏదైనా, ఇక ఆపైన ఇద్దరూ వేడెక్కి సమయం వచ్చేసిందనుకుంటే అంగాన్ని గుదంలోకి పెట్టేయండి. వేలు పెట్టేముందు, కొద్దిపాటి ఆయిల్ లేదా క్రీము వంటివి అక్కడ రాయటం మరచిపోకండి. ఇక లూబ్రికేషన్ బాగుండి కదలిక తేలిక అయితే మీ మోజు తీర్చేసుకోండి. ఒకసారి గుదంలో పెట్టిన అంగాన్ని మరోమారు యోని లో పెట్టకండి. ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం వుంది.

ఈ రకమైన రతికి ఇద్దరూ సిద్ధ పడాలి అపుడే ఆనందంగా వుంటుంది. ఈ రతిలో పురుషుడు కండోమ్ ధరించితే మరీ మంచిది. లేకుంటే గుదస్ధానంలో వుండే బాక్టీరియా కారణంగా అతని అంగానికి ఏదేనా సమస్యలు వచ్చే అవకాశం వుంటుంది. మరల అంగాన్ని యోనిలోకి వాడితే అది మరింత ప్రమాదకరం కూడా కాగలదు. ఈ రకమైన గుద రతి ప్రకృతి విరుద్ధం కనుక కొన్ని సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం వుంది. కనుక తరచుగా ఆచరించరాదు.

English summary

 Help her relax and feel at ease, by rubbing her butt cheeks softly, spreading them and then squeezing them together. Before inserting the male organ for the first time, start with something smaller that she can handle with ease. When your lady love gives the permit to board her from behind, do not rush to the climax. Pamper her, caress her and get her into mood of really experimenting something new.
Story first published: Saturday, April 7, 2012, 13:25 [IST]

Get Notifications from Telugu Indiansutras