•  

పక్కలో పడతి.... పడి లేస్తే గర్భవతి!

Getting Her To Sleep With You
 

ఒక మహిళను శారీరకంగా ఆమె స్ధాయిలో ఎలా వ్యవహరించాలనేది మన పురుషులకు తెలియదు. అందుకే మహిళ పురుషుడిని ద్వేషిస్తుంది...మరింత చెప్పాలంటే....అసహ్యించుకుంటుంది.

మహిళను చూస్తే చాలు పురుషులు వెంపర్లాడతారు. వేడెక్కిపోతారు. తమ ఇష్టా అయిష్టాలను ఆమెపై రుద్దుతారు. లేదా ఆమె కనుక తిరగబడితే చాలు వెనక్కి తిరిగి పారిపోతారు కూడాను. కనుక మీరు ఏ రకం చర్య చేయటానికి సిద్ధంగా వున్నా...మేము దిగువ సూచిస్తున్న ఆసక్తి కర అంశాలను మైండ్ లో పెట్టుకొని ఆమె లైంగిక జీవితాన్ని ఆస్వాదించేయండి.

1. మెల్లగా....అతిమెల్లగా....
అప్పటివరకు ఆమె శరీరంతో జీరో టచ్. కనుక ఆవేశపడి కౌగలించేయకండి. ఆమే వచ్చి వాటేసుకుంటుందని కూడా భావించకండి. బ్యాక్ ఫైర్ అయితే మీరు చిన్నపుచ్చుకోవాలి. మెల్లగా వీపు టచ్ చేయండి. ఆమె చేతిని మీ చేతిలోకి తీసుకోండి చిన్నపాటి ఈ చర్యలు ఆమెను మీ సమక్షంలో ఎంతో సౌకర్యంగా వుంచుతాయి.
2. గుసగుసలాడండి
మీరు గ్రహించలేదు కానీ, చెవి వెనుక భాగం మహిళ శరీరంలో రెచ్చగొట్టే ప్రదేశం. కనుక నేరుగా కిస్ కొట్టకండి. ఏదో ఒకటి చెవిలో గుసగుసలాడేయండి. సీక్రెట్, జోక్, కొంత రొమాంటిక్ ఏదైనా పరవాలేదు. అపుడు మీ స్వరధ్వని భయపెట్టేదిగా కాక వినసొంపుగా వుండాలి. మీ పెదాలను చెవి వెనుక భాగానికి ప్పర్శించండి. మాటలు చెప్పేటపుడు మెల్లగా శ్వాస తీయండి. ఈ చర్యకు ఆమె వెన్నెముక జలదరిస్తుంది.
3. స్పందన ఆశిస్తూంటే
ఆమెను టీజ్ చేయండి. ఆమె చాలా సింపుల్, అమాయకం అనండి. నావంటి మగాడితో జాగ్రత్తగా వుండాలని తెలుపండి. అంతే ఇక ఆ రాత్రంతా ఆమె తెగ సంభాషిస్తుంది. అందుకు కొంత అవకాశమివ్వండి. మీరు చేసే టీజింగ్ కు ఆమె మీ మీద పడి గీకేసినా నవ్వేయండి. టచ్ చేయకండి. ఈ దశలో మీరు ఆమెను సరైన మూడ్ లో పెట్టేశారు. ఒక రాత్రి సెక్స్ కు సిద్ధం చేసినట్లే. మీ కళ్ళు, మీ మాటలు, చేతి వేళ్ళతో ఆమెకు స్పర్శలు మొదలైనవి ఆమెలో మీరంటే మంచి భావన కలిగించటమే కాదు మీ సమక్షంలో ఆమెకు మంచి సౌకర్యంగా వుంటుంది.
4. ముద్దు పెట్టండి
ముద్దు పెట్టే దశ వరకు వచ్చిందంటే ఇక ఆమెతో మీ రతి అవకాశాలు దగ్గర పడ్డాయనే అనుకోవచ్చు. ధియేటర్ లేదా మీ కారు వంటి వాటిలో మీ పెదాలను ఆమె పెదాలకు తగిలించి స్పర్శించండి. గాఢ చుంబనలు అందించేయండి. మరి ఆ రాత్రి మీకు ప్రత్యేక రాత్రి కావాలనుకుంటే, ముద్దులతో మురిపించేయాలి. బాహాటంగా మీనాలుకనుఆమె నోట్లో పెట్టేయకండి. లైట్ కిస్ ...వెనక్కు తగ్గండి. ఆమెకు కావాలనే ఆసక్తి కలిగించాలి. ఆపై ఆమే లీడ్ తీసుకుంటుంది.
5. స్వంత ప్రదేశం -
ఆమెను మీ ప్రదేశానికి తీసుకెళ్ళండి. గెస్ట్ హౌస్, హోటల్ లాంటివి వద్దు. మొదటి సారి బెడ్ కి సిద్ధపడుతుంటే మీ స్వంత ప్రదేశం మెరుగు. ఇది ఆమెను సౌకర్యవంతం, చేస్తుంది. రిలాక్స్ గా వుంటుంది. హోటల్ లో సెక్స్ ఆమెకు చికాకు కలిగిస్తుంది. మొదటి సారి పడకెక్కారు. ఆత్రపడకండి. ఎగబడి ఆమెను పట్టుకోకండి. మూడ్ లో పెట్టటానికిగాను మెల్లగా మసాజ్ ఆమెకు ఇవ్వండి. ప్రతి మహిళకు మసాజ్ అంటే ఇష్టమే. అది ఆమెను రిలాక్స్ చేస్తుంది. మంచి మూడ్ లో పెడుతుంది.
6. మసాజ్ -
చేతితో మెల్లగా మసాజ్ మొదలుపెట్టి ఆమె ఆనందిస్తుంటే, ఆమె బాడీ స్ట్రాప్ వదులుచేసుకుంటే ఇక మసాజ్ వీపు కింది భాగానికి చేయండి. కేండిల్ వెలుగులు, మెత్తటి మ్యూజిక్. మసాజ్ పేరుతో ఆమె దుస్తులు వలిచేయటం.
7. రాత్రి రొమాన్స్
ఆమె మందుకొడితే మీరు మరింత జాగ్రత్తగా వుండండి. మందు, లేదా ఇతర పానీయాలకు ఆమెను బలవంతపెట్టకండి. మసాజ్ వరకు వచ్చిందంటే ఇక మీకు ఆమె ఆనందాలను అందించిందనే భావించండి. మెల్లగా మొదలు పెట్టండి. ఒక దశ నుండి మరో దశకు క్రమేణా కదలండి. మీ గాల్ ఫ్రెండ్ తో ఒక రాత్రి రొమాన్స్ ఆహ్లాదంగా అనుభవించండి.

English summary
There are a few things a great guy like you should never even think of doing. Don’t take advantage of a girl when she’s drunk or high on drugs and never force yourself on your woman. If you would ever even think of doing one of these things, then you need to get yourself some serious help.
Story first published: Thursday, April 26, 2012, 15:15 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more