•  

శ్రమ లేకుండా క్లయిమాక్స్ చేరిపొండి?

Forced Intercourse Between Partners!
 

రతిక్రీడలో చాలామంది జంటలు చికాకు, అసంతృప్తి కలిగించే కొన్ని తప్పుడు భంగిమలాచరిస్తూ వుంటారు. రతి సమయంలో హాస్యంగాను, ఆనందంగాను వుండి జీవించేయాలి. సిగ్గుపడటం, ఏవేవో ఆలోచనలు చేసేయడం వంటివి చేయరాదు. ఖచ్చితమైన భంగిమలు ఎంపిక చేసుకోవడమే కాదు, మరెన్నో సరైన చర్యలు ఆచరించాలి. మరి రతిలో తృప్తిగా ఆనందించేందుకు కొన్ని చిట్కాలు చూడండి.

భంగిమల్లో చేసే తప్పులెలా వుంటాయంటే....చాలామంది జంటలు, ఫోర్ ప్లే వదిలేసి నేరుగా తమ జననాంగాలతో రతికి దిగిపోతారు. ఎంతో ఉద్రేకం, ఎప్పుడు చేసేద్దామా అన్న ఆరాటం. రాకెట్ స్పీడ్ తో దూసుకుపోవటమే కాని సమయం ఎటువంటిది అని ఆలోచించరు. కాని మీ మహిళ అందుకు సిద్ధంగా వుండదే. కనుక ఫోర్ ప్లే లేకుండా రతి ఆచరించకండి.

రతిక్రీడే - చాలామంది పురుషులు వారి మహిళలకు రతిక్రీడ అంటే నేరుగా అంగ ప్రవేశమే చేసి బోర్ కొట్టేస్తారు. యువతి మొదటి కొద్దిరోజులూ దానిక ఓకే అనే అంటుంది. కాని తర్వాత ఇక ప్రయోగాలకు పూనుకుంటుంది. కనుక మీరు కూడా వెంటనే కొత్త ప్రయోగాలు కనిపెట్టాల్సిందే. ఆమెను ఆనందింపజేయాల్సిందే.

బొమ్మవస్తువులు - మూడ్ మార్చటానికి జంటలు బెడ్ లో ఆచరించాల్సింది, వివిధ రకాల సెక్స్ సంబంధిత టాయ్స్ పెట్టుకోవాలి. వాస్తవానికి మహిళలు వీటితో ఆడుతూ మీరు తృప్తి పరచే దానికంటే కూడా అధికంగా తృప్తి పడిపోతారు. కొత్తగా సెక్స్ జీవితం మొదలుపెట్టేవారు ఈ తప్పు చేయకుండా మహిళ మనసరెగి ఆమెకవసరమైన సెక్స్ బొమ్మలను ఏర్పరచండి. క్లయిమాక్స్ లో చేరాలంటే, మీకు శ్రమకూడా తక్కువగా వుంటుంది. మహిళ జననాంగానికి లూబ్రికేషన్ లేదా ద్రవాలు ఊరి తేమకావటం చాలా ప్రధానం.

ఎక్కడో ఆలోచిస్తారు - ఒక్కోపుడు భాగస్వామి సెక్స్ చేస్తూనే వేరే అంశాలు, లేదా వేరే వ్యక్తులగురించి ఆలోచనలు చేస్తారు. మూడ్ లో లేనపుడు సెక్స్ ఆపేయటం మంచిది బలవంతంగా చేసే రతి భాగస్వామికి బాధగా వుంటుంది.

బూతు సినిమాలు - రతిక్రీడ చేసే సమయంలో జంటలు సాధారణంగా వీడియోలలో బ్లూ ఫిలింలు చూస్తారు. అయితే, వీటిని చూసినందువలన, మీరు చేసే పనిలో తప్పు జరిగే అవకాశం, మైండ్ వేరుగా వెళ్ళి అసంతృప్తికి లోనయ్యే ప్రమాదముంది. ఉదాహరణకు ఫిలింలోని జననాంగాలు వేరు సైజులలో వుంటే పార్టనర్ వాటిని చూసి పోలిక చేసి అసంతృప్తిపొందే అవకాశం కూడా వుంది.

జంటలు సాధారణంగా రతిలో ఈ తప్పులు చేస్తూంటారు. కనుక ఈ తప్పులు గమనించి పై చిట్కాలు ఆచరించి ఆనందించండి.

English summary
Many men think intercourse is nothing but it is play of sexual organs and they do not assume any importance to the mental attitudes. If they go on doing intercourse on a routine basis the participants get embarrassed without any feelings. In order to get deviated from the routine, new postures are to be invented with creativity and enjoy the session at optimum level. Some people while doing romance think somewhere else and causes anger to the partners.
Story first published: Tuesday, April 3, 2012, 16:18 [IST]

Get Notifications from Telugu Indiansutras