కోకో బీన్స్ కు లైంగిక సామర్ధ్యానికి అతి దగ్గర సంబంధం వున్నట్లు కనుగొన్నారు. 2004 లో ఇటలీలోని మిలన్ లో ఒక హాస్పిటల్ రీసెర్చర్లు షుమారు 200 మంది మహిళలను ఎంపిక చేసి వారందరికి చాక్లెట్లు తినిపించి వారిలోని రతిక్రీడా కోర్కెలు అధికమవటాన్ని కనుగొన్నారు. ఫలితాలు అమోఘం అని వెల్లడించారు. ప్రతరోజూ చాక్లెట్ తిన్న మహిళలలో రతి వాంఛలు తినని వారికంటే కూడా అధికంగా వున్నాయని కనిపెట్టారు.
నేటి సైంటిస్టులు సైతం తమ పరిశోధనలలో చాక్లెట్ మహిళల కామవాంఛలను పెంచుతుందని కనిపెట్టారు. దీనికి కారణం ట్రిప్టోఫాన్ మరియు ఫెనైల్టిలలామిన్ అనే పదార్ధాలుగా తెలిపారు. బ్రెయిన్ లోని సెరోటోనిన్ అనే రసాయనం పెరిగితే కామవాంఛ అధికమవుతుందని ఈ సెరోటోనిన్ ను ప్రేరేపించేది చాక్లెట్ లోని ట్రిప్టోఫాన్ అని నిపుణులు తెలిపారు. ప్రేమించటం మొదలుపెడితే చాలు చాక్లెట్ల్ లోని మరో పదార్ధమైన ఫెనిలెటినలాలామిన్ తనపని మొదలుపెట్టేసి కోరిక కలిగిస్తుంది.
ఎవరైనా చాక్లెట్ తింటూ వుంటే ఈ రెండు పదార్ధాలు ఆనందాన్ని అధిక శక్తిని కలిగిస్తాయి. కనుక చాక్లెట్ కోరిక రగిల్చేదే కాదు. అందులోని పదార్ధాలు ఆనందంకూడా ఇస్తాయంటారు. చాక్లెట్ తింటే వ్యక్తి విజృభించి కామ ప్రవృత్తి పొందుతాడు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ చాక్లెట్ ఎలా ఉపయోగించాలి....ప్రేయసిపై కరిగించిన చాక్లెట్ పోసి మెత్త మెత్తగా నెమ్మదిగా నాలుకతో నాకేయండి. లేదా రతిక్రీడకు ముందు చాక్లెట్ తినండి లేదా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఆస్వాదించండి. ఎర్రని తాజా స్ట్రాబెర్రీలు కరిగిన చాక్లెట్ లో ముంచి రతిక్రీడ సమయంలో లాగిస్తుంటే.....ప్రేయసి పొట్ట పండిందే...మరి.