•  

ఏమీ చెప్పదు....ఏదీ అడగదు? ఎలా వ్యవహరించాలి?

 5 Signs She Wants Romance!
 
ఆమె తెలుపని విషయాలు మీరు ఆమె బాడీ లాంగ్వేజ్ లేదా శారీరక కదలికల ద్వారా తెలుసుకోవాలి. మహిళలు అర్ధంకారు అనే విషయం అందరికి తెలిసిందే. ఎంత సంభాషించినప్పటికి అసలు విషయానికి వచ్చేసరికి పురుషులు అయోమయంలో పడాల్సిందే. వారి మెదడు లోతు భాగాల్లో వుండే ఆలోచనలు బయటపెట్టటానికి శారీరక కదలికలే చేస్తారు. మరి వారి చూపుల్లోని, నిట్టూర్పుల్లోని, హావ భావాలలోని అర్ధాలను బయటకు ఎలా తీయాలనేది మీరే నిర్ణయించుకోవాలి.

బెడ్ రూమ్ లో కూడా అదే వరస. ఆమె హావభావాలేమిటో తెలియవు. నిజంగా కోరికతో మీకేసి రుద్దుకుంటోందో లేక తనకు వేరే అవసరమేదైనా వుండి మిమ్మల్ని ఖుషీ చేయటానికి అలా చేస్తోందో అనేది మీరు కనిపెట్టగలగాలి. మరి బెడ్ లో ఆమె బాడీ లాంగ్వేజ్ డీకోడ్ చేయటమెలానో ఆమె నిజంగా కోరిక కలిగి మిమ్మల్ని ఆహ్వానిస్తోందా లేక అవసరానికి ఆనందింపచేస్తోందా అనేది ఎలాగో పరిశీలించండి.

మహిళ పడకగదికి రాగానే మీపై చేతులేయకుండా తన శరీరంపై చేతులు అడ్డంగా పెట్టుకుంటే ఆమెలో ఏదో కోరిక వున్నట్లే. అందునా కట్టుకున్న ఆమె చేతులు తలపై భాగంగా లేదా మీ తలపైభాగంగా వుండకుండా వుంటే, సరిగ్గా బ్రెస్ట్ పై రెండు చేతులూ పెట్టుకున్నదంటే ఇక మీరు ఆగాల్సిన పనిలేదు. నేరుగా రంగంలోకి దిగి ఆమె మంచీ...చెడూ...చూసేయండి.

ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు బాగా తీస్తోందా? నిట్టూర్పులు అధికమయ్యాయా? ఇది ఆమె మీకు నేరుగా పడకకు ఆహ్వానం పంపటమే. సాధారణంగా శరీరం ఉద్రేకపడితే, శ్వాస వేగంగా అతిత్వరగా బయటకు వచ్చేస్తూంటుంది. ఆమెకు తెలియకుండానే ఆమె గొంతునుండి ముక్కునుండి నిట్టూర్పులు వచ్చేస్తూంటాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం స్కలనం కోరుతుంది. ఆమెలోని అంగాలు అధిక ఆక్సిజన్ కావాలంటాయి. వేగంగా కొట్టుకునే గుండె మీ సహాయం కోరుతోంది. మరి రతిక్రీడ తర్వాత ఆమె మామూలు స్ధితకి వచ్చేస్తే ఇక ఆమె కోరుతోందనటానికి అదే రుజువు.

మీ శరీరంపై పడుతోందా. దగ్గరగా వుండాలని తాపత్రయపడుతోందా? అదే మీకు గ్రీన్ సిగ్నల్. శరీరం మీకేసి రుద్దేస్తూ వుంటుంది. కౌగలింతకు ఆరాటపడుతుంది. పాదాల వేళ్ళు కొద్దిగా ముడుచుకుంటాయి. ఇవేమీ లేకుండా పడుకుని వుంటే బహుశ ఇంకా ఆమె రతికి సిద్ధం కాదని కూడా అనుకోవాలి. పిరుదులు పరిశీలించండి. గదిలో సన్నిహితంగా వున్నపుడు మీకు ఏర్పడే లక్షణాలే సాధారణంగా ఆమెకు కలుగుతాయి. కనుక మీ శరీరంలో వచ్చే మార్పులనే ఆమె శరీరంలో కూడా మీరుగమనించి రతిక్రీడకు సిద్ధం కావచ్చు. అటువంటి చిహ్నాలు ఆమెలో కలుగకుంటే ఆమెకు మరికొంత స్పందన కలిగేవరకు వేచివుండండి.

ఒక మహిళ శరీరం ప్రవర్తించినట్లు మరో మహిళ ప్రవర్తించదు. కాని మీరు బాడీ లాంగ్వేజిలో ప్రాధమికతలు ఒకటిగానే వుంటాయి. మీరు వాటిని గ్రహించడం లేదనుకుంటే మరేదైనా ప్రయత్నించండి. రొటీన్ గా వుండకండి. ఎప్పటికపుడు ప్రయోగాత్మకంగా ఆమెలోని కోరికలను రేపి ఆనందం కలిగించండి.

English summary
What works for one woman may never work for another but the idea is to be attuned to the feedback her body language is giving you. If you feel like you're not in sync, pause and try something new. Avoid sticking to a routine or becoming predictable. Spice things up with experimentation, teasing and tantalizing your partner and keep an eye out for fake moans and forced emotions.
Story first published: Tuesday, April 24, 2012, 12:45 [IST]

Get Notifications from Telugu Indiansutras