•  

అతడిని ఆకర్షించాలంటే అయిదు చర్యలు!

5 Seductive Tips To Woo Him!
 
మీ పురుషుడిని ఉద్రేకపరచాలంటే అనేక మార్గాలున్నాయి. ఒక ఆకర్షణీయ లోదుస్తులు వేసినా లేదా కొన్ని భంగిమలు చూపినా అతను ఆవేశ పడతాడు. మరి కోరికతో అతనిని మీవైపు ఆకర్షించాలంటే, దిగువ తెలిపే చిట్కాలు ఆచరించండి.

మీ రూపం - పురుషుడిని ఆకర్షించాలంటే మీ రూపం ఆకర్షణగా వుండాలి. ఇక మీరు వేసే దుస్తులు సందర్భానికి తగినట్లుండాలి. మూడ్ ...రొమాంటిక్ అయితే, మీరు ధరించే దుస్తులు సగం శరీరం కనపడేలా వుండాలి. మెడ బాగా కనపడుతూ మీ స్తనాలు పొంగి ధరించిన నైటీ నుండి బయటకు చూడాలి. ఇది తేలికగా అతడిని ఆకర్షిస్తుంది. మీరు వేసే నైటీ రెడ్ కలర్ అయితే మరీ ఆకర్షణ.

డ్యాన్స్ చేయండి - మహిళ స్వంతంగా ఆధిపత్యంవహించి ఆడించేస్తూంటే, పురుషుడికి మరింత ఆవేశం వచ్చేస్తుంది. కనుక అతడిని ముగ్గులోకి దింపి తేలికగా ఆకర్షించేయండి. ఆ సమయంలో కొన్ని బూతు పాటలు వినిపించటం మరువకండి. మీరు చేసే డ్యాన్స్ తో అతను నేరుగా పనిలోకి దిగిపోవచ్చు కూడాను.

సరసాలాడండి - సరసాలాడటం కంటే మించిన కాముక చర్య మరోటి లేదు. అతడిని ఆకర్షించటానికి మీ వద్దకు రప్పించుకోడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. కళ్ళతో సైగలు, పెదాలు కొరుక్కోవటం, చేతులు ఊపటం వంటివి అతడిని రెచ్చగొడతాయి.

అతడి శరీరాన్ని స్పర్శించండి - అతడిని ముట్టుకోండి...మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూడండి. అనుకోకుండా తగిలినట్లు తగలండి. మీ చేయిని అతని చేయిపై తగిలించండి. కావాలని చేసినా పరవాలేదు. గిచ్చేయండి అది అతనిని సెకండ్లలో స్పీడ్ అప్ చేస్తుంది. పెదాలతో కొరకండి....ఆచర్య హై స్పీడ్ కు తీసుకు వెళుతుంది. అతడిని ఆకర్షించే సమయంలో కొంత బూతు వాడేయండి. మరింత రెచ్చిపోతాడు.

కలసి స్నానం చేయండి - అతడిని ఆకర్షించటానికి ఇది మరొక కాముక చర్య. బాత్ రూమ్ లో వున్నాడా? ఏదో మిషతో లోపల దూరి సబ్బు రాచేయండి. బాత్ టబ్ నింపేసి అందులో కూలేయండి. పనిలో పనిగా టబ్ లోనే రతిక్రీడ ఆచరించి బయటకు వచ్చేసి తడిసిపోయావంటూ మీ స్తనాలకు గట్టిగా హత్తుకొని ముఖాన్ని తుడిచేయండి.

English summary

 Bathe together: This is another seductive tip to woo him. Fill your bath tub and drag him inside. If he is no mood to enter inside, open the door and ask for a towel. Pull him inside the bathroom and enjoy a bath together. Touch Him: Try it and see the magic. Touch him accidentally and rub your hand or arms on him.
Story first published: Saturday, April 14, 2012, 13:02 [IST]

Get Notifications from Telugu Indiansutras