•  

పురుషుడి గుర్రు - మహిళ తిట్లు!

What Men Love To Hear After Romance?
 
రతిక్రీడ రంధి అణిగిందంటే...అలసి సొలసిన పురుషులు పడి నిద్రపోతారు. కాని ఆ సమయంలో మహిళలకు సంభాషణలు కావాలనిపిస్తుంది. మహిళలు పురుషులను తప్పుగా అర్ధం చేసుకోడానికి ఇదే కారణం. అందుకే కొంతమంది మహిళలు, తమ పురుషుడు తమను రతికొరకే వాడుకుంటాడని భావిస్తారు. అయితే, రతి తర్వాత పురుషులు కూడా కొన్ని విషయాలు వినాలని కోరుకుంటారు. మరి అంత అలసటచెందిన అతనికి ఏం వినాలనిపిస్తుంది? ఇక చూడండి.

రతి తర్వాత అయిదే అయిదు అంశాలు -

నన్ను బాగా కష్టపెట్టావ్...అని మహిళ ప్రశంసించాలనుకుంటాడు. తరచుగా పురుషులు తమ అంగం సైజు గురించి మహిళ మెచ్చుకోవాలనుకుంటారు. అందుకుగాను....నీ అంగం ఎంత పొడవో...అనేమాట వినాలనుకుంటాడు.

రతి బాగా చేశావ్ ...అనే మాటను కూడా పురుషుడు వినటానికి ఇష్టపడతాడు. కనుక గట్టిగా కౌగలించి రతి అద్భుతంగా చేశావ్ అనేయండి. చాలా ప్రోత్సాహంగా వుంటుంది.

ఎంతో తమాషాగా వుందే....రతి ఒత్తిడి తగ్గించుకోడానికి, జీవనం ఆనందించటానికి వుంటుంది. కనుక ఆ సమయంలో మీరు ఆనందించానండి.

మరో రౌండ్ వేద్దామా? కొన్ని సార్లు పురుషుడు ఇదే మూడ్ లో వుంటాడు. కాని మీపై సందేహ పడతాడు. మీరు బాగా అలసి రిపీట్ చేయటానికి మూడ్ లో లేరని భావిస్తాడు. కనుక మీ పురుషుడ్ని మరోమారు మాటవరసకైనా సరే మరో రౌండ్ వేద్దామా అనేయండి.

అబ్బా ఇంతవరకు ఇటువంటి ఆనందం పొందలే....రతి అయిన తర్వాత మీ పురుషుడితో ఇలా అంటే, భూమిపై అతని కంటే ఆనందమైన జీవి లేదని భావిస్తాడు. అతను పడిన కష్టానికి ప్రశంసించండి.

ఈ అయిదు మాటలు, రతి తర్వాత నిద్రించేముందు పురుషుడు వినటానికి ఇష్టపడేవి.

English summary
Why not again? Sometimes a man might be in a mood to make love again but can hesitate to approach you. This is because women easily get tired and are not in a mood to repeat again. Even though women are in mood after having sex, they are too tired. So, for a change, encourage your man for a new lovemaking session.
Story first published: Friday, March 16, 2012, 15:01 [IST]

Get Notifications from Telugu Indiansutras