1. రోజులో ఉదయం వేళ - ఉదయంవేళ రతి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. కాని అది ఇంతవరకు ఎవ్వరిని నిరాశ పరచలేదు. ఉదయంవేళ పెందలకడే ఇద్దరికి బాగానే వుంటుంది. ఒకరితర్వాత మరి ఒకరు లేచి అందుకు సిద్ధం కావచ్చు. మరింత సన్నిహితంగా వుంటారు. నిద్ర భావన ఇద్దరికి పోకుండా వుంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, ఉదయం వేళ పురుషుడి అంగ స్తంభనలు బాగా వుంటాయి.
2. ఒక మంచి నిద్ర లేచిన తర్వాత సమయం - సాధారణంగా మంచి నిద్రపోయి లేచిన తర్వాత చాలా శక్తివంతంగా వుంటారు. ఈ సమయం కూడా రతికి మంచి సమయం. అది ఆదివారం మధ్యాహ్నమైనా లేక వారంలో ఉదయమైనా ఇది బాగానే వుంటుంది. మీకుగల శక్తికి మీరే ఆశ్చర్యపోతారు.
3. స్నానం చేసిన తర్వాత - నిద్ర తర్వాత వేడి నీటి స్నానం మాత్రమే మీకు మంచి శక్తినివ్వగలదు. కనుక స్నానం తర్వాత రతికి మంచి సమయమే. కలసి స్నానం చేసినా బాగానే వుంటుంది. అలసి సొలసి ఇంటికి వచ్చారా? రాగానే బాత్ రూమ్ లో స్నానం చేసేస్తే ఎంతో ఆనందంగా భావిస్తారు. కనుక బాత్ రూమ్ స్నానం చేసిన తర్వాత రతి బాగా సాగుతుంది.
4. ఆమెకు నెలసరి సమయమా? ఇది సూచించదగినది కాదుగానీ, సురక్షిత రతికి అనుకూలమే. ఆమె కు 10 నుండి 18వ రోజువరకు రతినాచరించడం సురక్షితం. ఈ సమయంలో హార్మోన్లు పెరిగి రతి ఆమెకు కావాలనిపిస్తూంటుంది. కనుక ఇది చాలా మంచి సమయం.
5. ఇద్దరికి మూడ్ వుందా? అన్నిటికి మించి ఇద్దరికి రతి మూడ్ వుండటం ప్రధానం. ఒకరికి కావాలని అనిపిస్తూ మరొకరికి వద్దు బాబో అనిపిస్తే ఇక ఆసమయం రతిక్రీడలకు మంచిది కాదు. కనుక ఇద్దరూ సమానంగా రతిలో భాగం పంచుకుని ఆనందించాలి.
మరి మంచి రతి సమయానికిగాను ఈ చిట్కాలు పాటించండి.