•  

బలమైన భంగిమ భామ వేడిగా... తగిలిస్తే?

Hotstuff
 
ఎన్నో రాత్రులు గడిస్తే....ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకోవాలని చూస్తారు జంటలు. అందుకుగాను వారు కారణాలు వెతికి వెతికి చెపుతారు. అయినప్పటికి అసలు...పనంటూ మొదలెడితే, ఇక వారిని ఆపటం ఎవరి వలనా కాదు. మరి వీరు చెప్పే కుంటి సాకులు ఎలా వుంటాయంటే.

- అబ్బా తల పగిలిపోతోంది....అంటూ దొంగతలనొప్పి చెపుతూ త్వరగా బెడ్ రూమ్ లోకి వెళ్ళి నిద్రించేయడం. అది దొంగ తలనొప్పి అని మీ డార్లింగ్ కు కూడా తెలుసు.
- డార్లింగ్, పొద్దుటినుండి పని భారం ఎక్కువగా వుంది. అలసిపోయాను, ఇపుడు కాదు!
- రేపు పొద్దున్నే త్వరగా లేవాలి, ఈవేళకు వద్దు పడుకో. చక్కని రతి చేస్తే ఎంతో హాయిగా పడుకుని ఉదయమే లేవవచ్చు. కనుక ఇదో కుంటి సాకు.
- నాకు టేబుల్ పై చాలా పని వుంది. నీవు పడుకో...ఇదొక దొంగ కారణం. ఎంత పని వున్నా అవసరమైతే అయిదు నిమిషాలు ఆడించి పని చేసుకోవచ్చు.
- అన్నిటికంటే చివరగా ....నీవంటే నాకు కోపంగా వుంది. బలమైన భంగిమలు భామ తగిలిస్తే, ఎక్కిన కోపం నిమిషాల్లో దిగిపోతుంది.

కనుక జంటలూ, నిజంగా ఇష్టముంటే, ఏ కారణం అడ్డుకాదు. అడ్డు అయిన కారణాలు ఇద్దరికి తెలిసిపోతూనే వుంటాయనే వాస్తవం గ్రహించండి.

English summary
I've got to get up in the morning: The sleep one gets post a love making act is pure bliss. And if you are saying that you do not wish to have sex just because you will not be able to get up in the morning. Baby, sex will freshen you up. So avoid this excuse.
Story first published: Wednesday, March 28, 2012, 16:22 [IST]

Get Notifications from Telugu Indiansutras