•  

పాత మొగుడితో మరో రౌండేస్తే....?

Romance with Ex can be dangerous!
 
రుచి మరిగితే వదలరంటారు. మరి ఒకప్పుడు బంబాట్ గా ఆడించేసిన పాత మొగుడు మరోసారి కలిస్తే, అందులోనూ గత వాయింపులు గుర్తుచేస్తే ఇక ఆగలేం బాబూ అనేస్తారు. టీ.వి. ఛానెళ్ళలో ఈ తరహాలో ఎన్నో కధలు.సంబంధాలలో మరింతగా కట్టిపడేసేది శారీరక స్పర్శ అనేది గుర్తుంచుకోండి. మరింత ముదురుగా చెప్పాలంటే తొడ సంబంధం తొంభై ఏళ్ళైనా సరే......కావాలనే అనిపిస్తుందంటారు.

అసలు వీరెందుకు విడిపోవాలి. ఒక ఏకీభావానికి రాలేక విడిపోతారు. కాని మనసులలో ఎంతో బాధ ఆమెకైనా సరే లేదా అతనికైనా సరే. అది ఆశించని విడాకులే. మరి మళ్ళీ కలిస్తే ‘అయిందేదో‘ అయింది అనుకొని ఆట మొదలెట్టేయాల్సిందే. వేడి రగలాల్సిందే!అయితే, కొంతమందికి మాత్రం ఏ ఇతర అనుబంధం వున్నా లేకపోయినా పూర్తి తృప్తినిచ్చే లైంగిక సంబంధం వుంటే చాలు. దాని కొరకు మరోమారు పాత మొగుడ్నిమరచిపోలేరు కూడాను.

ఏ బాదర బందీలు లేదా మరోసారి పాత మొగుడి అధికారం వంటివి మాపై లేకుంటే, రతి సుఖం కొరకే అనుకుంటే, తప్పక వాంఛించదగినదే అంటారు వయసులోవున్న యువత. ప్రేమ బంధం మరియు మరోపక్క శారీరక అనుభూతులు రెండూ కూడా ఒకే నాణేనికి వుండే రెండు పక్కలు. పాత మొగుడితో అకస్మాత్ లేదా ఆశించిన రతిసుఖం ఎన్నో ఆశలు రేపుతుంది. మరోసారి బంధం గట్టిపడేలా కూడా చేస్తుంది. అయితే, రతి సుఖాలు ఒక ఫైర్, జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా దానికి దూరంగా అయినా వుండాలి అనే వారు కూడా లేకపోలేదు.

English summary
It wouldn't be inappropriate to say that physical intimacy is a binding factor in a relationship. In fact, the emotional and physical aspects are almost intangible, which is why, when two individuals decide to part ways, the situation is shattering for both.
Story first published: Tuesday, March 13, 2012, 14:40 [IST]

Get Notifications from Telugu Indiansutras