•  

బెడ్ లో దడ దడా... గుండెల్లో గడ గడా?

<ul id="pagination-digg"><li class="previous"><a href="/2012/03/cruel-things-men-do-women-1-aid0181.html">« Previous</a></li></ul>

Cruel Things Men Do To Women!
 
6. మీరు బయటకు వెళితే చాలు ప్రతి పదిహేను నిమిషాలకూ ఎక్కడ వున్నావ్... అంటూ ఫోన్ తో విసిగిస్తాడు. ఆ చర్యలో మీపై శ్రద్ధ కంటే కూడా అసహనం, కోపం అధికంగా వుంటాయి. అతను మీ జీవితంలోకి రాకముందు మీరు క్షేమంగా వున్నారని తెలియదా?
7. ఇక మీ సమక్షంలో అతను ఒక సూపర్ మేన్ లా ప్రవర్తిస్తాడు. అన్ని పనులు తనకు తెలుసంటాడు. ప్లంబింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రీషియన్, ఆర్ధిక సలహాదారు, భధ్రత, ఏ పని కావాలన్నా తానే ఒక నిపుణుడినని ప్రదర్శించుకుంటాడు.
8. మహిళలకు ఆవేశం వుంటుంది కాని అది పురుషులవలే కాదు. మంచికే సాధారణంగా ఉపయోగపడుతుంది. తమ మహిళలను ప్రయోజనం లేనివారిగా పరిగణించకుంటే పురుషులు సమర్ధవంతులే.
9. పెళ్ళి తర్వాత తమ జీవితానికి ప్రాధాన్యతనివ్వకపోతే, మహిళకు నిజంగా అది ఒక హింసే. ఎపుడూ అంటిపెట్టుకుని వుంటావని నిందిస్తాడు. భార్యతో వినోద లేదా రొమాంటిక్ ట్రిప్ కు వెళుతూ కూడా అరడజను మంది స్నేహితులను కారు వెనుక సీటులో కూర్చోపెట్టటానికి సందేహించడు.
10. సాధారణంగా, సందేహం లేకుండా మహిళలు బెడ్ లో హాస్యం కోరతారు. పురుషుడి చర్యలు సుతి మెత్తగా వుండాలని భావిస్తారు. కాని పురుషుడు తాను గతంలో చూసిన సినిమాలోని హీరోయిన్ వలే తన మహిళకూడా ఒక వ్యభిచార పాత్ర వహించాలని,బెడ్ పై తనను దడ దడ లాడించేయాలని కోరుకుంటాడు. కనీసం ఆమెను ఆమె వ్యక్తిత్వానికి వదిలేద్దాం అనుకోడు కదా పైపెచ్చు ఆమె తనకు సహకరించటం లేదంటూ ప్రచారం చేస్తాడు. నిజంగా బెడ్ లో మహిళ తన క్రూరత్వం చూపిస్తే....అంతాగతంలోని అనుభవమా? అనేస్తాడు.

<ul id="pagination-digg"><li class="previous"><a href="/2012/03/cruel-things-men-do-women-1-aid0181.html">« Previous</a></li></ul>
English summary
Being the sex monster: Undoubtedly, women love zest in bed, but it's very cruel of men to demand their partners to play the porn star they saw in that flick last night. It's better to let her be herself in a sexapade rather than putting her in an uncomfy situation and then blaming her for being non-cooperative.
Story first published: Friday, March 30, 2012, 15:21 [IST]

Get Notifications from Telugu Indiansutras