
1. అత్యధిక గర్వం - ఎవ్వరి ఆదేశాలు పాటించడు. తనకు తోచిందే చేస్తాడు. రెండు గంటల డ్రైవింగ్ అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే తిరిగి వస్తానంటాడు. ఇదంతా అతని గర్వానికి నిదర్శనం. ప్రతి చిన్న విషయంలోను అహంకారం ప్రదర్శనే. అపుడపుడూ అతనికి ఒక చురక తగిలించాల్సింది.
2. దేశంలో జరిగే ఇతర విషయాలన్నీ గుర్తుంటాయి. ఏ క్రికెట్ మ్యాచ్ ఎక్కడ? ఎవరెవరు ఆడుతారు? వారి స్కోర్ ఎంతా? అన్ని చెప్పేస్తాడు. కాని వ్యక్తిగతంగా తన మహిళ జన్మదినం లేదా తన వివాహ దినం వంటివి అసలు గుర్తుండవని డబాయించేస్తాడు.
3. పురుషుడు మహిళ కనపడితే చాలు, ఆమె ముఖాన్ని చూడటం కంటే కూడా స్తనాలపైనే తన చూపు అంతా పెట్టేస్తాడు. ఆ చూపులను భరించే మహిళకే కాదు, అతని పక్కన వున్న మహిళ సైతం అవమానం భావించాల్సిందే. అంతచేటు కొరుక్కుతినేలా స్తనాలకేసి చూస్తాడు. తన మహిళతో ఆనందిస్తున్నా, పక్కనేవున్న మహిళ స్తనాలంటే ఇష్టపడతాడు.
4. అంత అభద్రత అతనికి ఎందుకు వుంటుందో తెలియదు. ఎపుడూ ఆడవారికే అసూయ అంటూ నిందిస్తాడు. తన మహిళ నోటివెంట మరో మగాడి మాట వస్తే సహించలేడు.
5. సెక్సీ మహిళ కనపడితే చాలు చుట్టూ చేరిపోతాడు. కాని తల్లి దగ్గరకు వచ్చేసరికి ఇంటిని చక్కదిద్దే ఇల్లాలే కావాలంటాడు.



Click it and Unblock the Notifications



