
షర్టు విప్పితే లేదా దుస్తులు తీస్తే డార్లింగ్ కు మూడ్ అవుట్ కారాదు. కాస్తో కూస్తో, కండ కనపడి మీద వాలిపోయేలా వుండాలి. అందుకుగాను ప్రతిరోజూ శరీరంలో రక్తప్రసరణను పెంచే కొన్ని కార్డియో వాస్కులర్ వ్యాయామాలు చేసి శారీరక సౌష్టవం పంపాదించండి. శరీరంలో ఎండోర్ఫిన్లు పెరిగితే అవి ప్రేమించటానికి సహకరిస్తాయని శరీరాకర్షణకు తోడ్పడి రతి క్రియ జోరుగా సాగుతుందని విషయ నిపుణులు చెపుతూనే వున్నారు.
మెరుగైన శృంగారానికి ఆరోగ్యకర ఆహారం అవసరం. కొవ్వు పేరుకోని రక్తనాళాలు, అంగం అంతా నిండుగా ప్రవహించే రక్తనాళాలు రతికి చాలా ప్రధానం అని గుర్తించండి. కనుక కొవ్వు రహిత ఆరోగ్యకర ఆహారాలు తినండి. గుండె జబ్బు వచ్చిందంటే, అంగస్తంభన అవుట్ అని గ్రహించండి. ఊబకాయం వస్తే, ప్రేయసికి ఆశించిన స్ధాయిలో సుఖాన్నందించలేరని గుర్తించండి. పొగతాగటం, పురుషుల వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది కనుక సిగరెట్, కాఫీ, ఆల్కహాల్ వంటి ఈ రకమైన చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. సెక్స్ చేసేటపుడు సెల్ ఫోన్, లేదా సిగరెట్ లేదా ల్యాప్ టాప్ చూడటం, టివి చూడటం వంటి ఇతర పనులు చేయకండి. ఎనర్జీ అంతా ఆ దిక్కుగా వెళ్ళిపోతుంది. ఏకాగ్రతతో మీ పార్టనర్ పని పట్టండి. ఆనందించండి.



Click it and Unblock the Notifications




