•  

ముట్టుకుంటే ముద్దు - పట్టుకుంటే పడక!

7 Weird Things Which Turn On Women!
 

ఎప్పటినుండో లైన్ వేస్తున్నా మీ లైన్ కు రావటం లేదా? మహిళను ఒకే ఒక్క నిమిషంలో వేడెక్కించటం ఎలా? అంటీ అంటనట్టు టచ్ చేసి వదిలేస్తే...మరి షాక్ కొట్టినట్లే. వేడెక్కుతుంది. ఒరిగిపోతుంది. అది మహిళలకే సాధ్యం. అది ఎలా? అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి.

దుస్తులు - అందమైన డ్రస్ వేసారా? మహిళల కంటిలో పడ్డారన్నమాటే. మహిళను లైన్లో వేయాలంటే మీ శరీరానికి గ్రేట్ అనిపించే దుస్తులు వేయండి. ఈ రకమైన పురుషుల కేజువల్ దుస్తులు, స్టైలిష్ తీరు మహిళకు కోరిక కలిగిస్తాయి. అదంతా ఇక మీ వ్యక్తిత్వంపై ఆధారపడివుంటుంది.

వైన్ - ఒక్క గ్లాస్ వైన్ వేయిస్తే చాలు మహిళకు కామోద్రేకం కలుగుతుంది. వైన్ లో లైంగిక వాంఛను ప్రేరేపించే పదార్ధాలున్నాయి. కనుక బయట ఆమెతో తిండితినేటపుడు వైన్ ఆర్డర్ చేయటం మరువకండి.

స్వంత నగ్న శరీరం - ఆమెతన నగ్నత్వాన్ని చూసుకుంటే - చాలామంది మహిళలు తమ శరీరాన్ని తాము చూసుకొని కూడా కామోద్రేకం కలిగించుకుంటారు. తొడలు కనపడే చిన్న చెడ్డీ, స్తనాలు, మెడ అధికంగా కనపడే డీప్ నెక్ బ్లౌజ్ వంటివి వారిలో వారికే ఆనందం ఇస్తాయి. వెనువెంటనే స్పందించేస్తారు. కనుక ప్రోత్సహించండి.

హెయిర్ స్ట్టైల్ - మంచి దుస్తులతోపాటు, రింగులు తిరిగి జుట్టు, ముఖంపై పడే వెంట్రుకలు వంటివి కూడా మహిళను తేలికగా ప్రేరేపిస్తాయి. పైకి బాగ కనపడటం వారికి ప్రధానమని గుర్తించండి.

మెడ - చాలామంది మహిళలకు పురుషుడి మెడ ఆకర్షణీయం. శుభ్రంగా వుండే నున్నని మెడ వారిలో ఆవేశం రేపుతుంది. కనుక మెడకనపడే టి షర్టులు, లేదా షర్టులు ధరించండి.

తడిసిన శరీరం - పురుషుల వలెనే, మహిళలు కూడా తడి శరీరం చూస్తేచాలు, ప్రత్యేకించి మెడ, భుజాలు, ఛాతీ, వీపు వంటివి వారికి కామ వాంఛ కలిగిస్తాయి.

సినిమాలు - మహిళలకు శృంగారం ఇష్టం. కనుకు రొమాంటిక్ సినిమా ఏది చూసినా సరే ఆనందించేస్తారు. అందులో హీరో కనుక అందంగా, బలంగా వుంటే ఆమె మూడ్ లో పడిందే. కలసి ఒక రొమాంటిక్ సినిమా చూడండి. ఆమెను మూడ్ లోకి తెచ్చేయండి.

ఈ చిట్కాలు పాటిస్తే...ఆమె తేలికగా రతిక్రీడకు ఒప్పేసుకుంటుంది.

English summary
Women are romantic so watching a romantic movie can be a huge turn on! If the actor is handsome or sensually appealing, she will definitely get in the mood! Excite her by watching a romantic movie together.
Story first published: Sunday, March 18, 2012, 16:04 [IST]

Get Notifications from Telugu Indiansutras