•  

అభ్భా....అనిపించే అయిదు స్ధానాలు!

5 Unconventional moan zones!
 
చెవి వెనుక ప్రదేశం - ఎపుడైనా మీ గాల్ ఫ్రెండ్ చెవిలో రహస్యం చెప్పేటపుడు ఆమె నిట్టూర్పు విడవటం గమనించారా? లేక మీ తొడ లోపలి భాగం ఆమె చేతితో నిమిరేటపుడు మీకేమనిపిస్తుందో ఆమె చెవి వెనుక మీ శ్వాస స్పర్శ అట్లాగనిపిస్తుంది. ప్రతివారికి ఒక్కో ఒత్తిడి వుంటుంది. వాటిని సరిగ్గా అన్వేషించి శరీరాన్ని పులకరింపజేస్తే, మీకు మీ ప్రేయసికి రతి ఆనందాలు అద్భుతం.

తడిసిన పెదవులు - పెదవులపై ముద్దు పెట్టడం ప్రేమకు నిదర్శనం. రతికి అది అంగీకారం, ఇక ఫోర్ ప్లే మొదలుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్. కాని ఈ చిన్న పని తర్వాత ఆనందంగా సాగే రతిక్రీడకు తొలిమెట్టని ఎవరూ గ్రహించరు. మీ డార్లింగ్ కు ఎలా ముద్దివ్వాలి, ఎంతవరకు ఆమె పెదాలు కొరకాలి అనే విషయం తెలిస్తే, మీరు ఆశించింనదానికంటే కూడా రతిక్రీడలో అధికంగా దొరుకుతుంది. ముద్దు పెట్టటం, నాలిక తడి తగిలించటం, కొద్దిపాటి నొప్పి కలిగించటం వంటివి మహిళను మత్తెక్కిస్తాయి. మీ డార్లింగ్ పైపెదవి కిందపెదవి లపై మీ నాలుక, పళ్ళు స్పర్శిస్తే ఆమెకు అనుకోని అనుభూతి లభిస్తుందంటారు విషయ నిపుణులు. పెదాలు ఊరికే ముద్దుపెట్టటమే కాదు, కొద్దిపాటి ఒత్తిడి కలగాలి. ఒక సారి చేసి అవి ఎంత కోరిక పుట్టిస్తాయనేది గ్రహించండి.

విల్లువంటి కనుబొమలు - మహిళలో మరో సుఖ స్ధానం తల వెంట్రుకలు, నుదురు, కనురెప్పలు - తల, నుదురు, కను రెప్పలు వంటివి సరైన రీతిలో స్పర్శిస్తే, మీరు ఆశ్చర్యపడే ఫలితాలనిస్తాయి. కను రెప్పల పైభాగంలో నరాలు, కనుబొమ్మల విల్లు, కణతలు వంటివి సున్నితంగా ముట్టుకుంటూంటే, ఫోర్ ప్లే మొదలుపెట్టినట్లే మహిళ భావిస్తుంది.

తల - అంతేకాదు, మెల్లగా తలను మర్దన చేస్తే, కూడా ఆనందం కలుగుతుంది. కంటి వెలుపలి కొన, బుగ్గ ఎముక కూడా చాలా సున్నితమైన స్ధానాలు. ఆ ప్రదేశాలలో ముద్దులివ్వండి. పెదాలు ముఖంపై వివిధ స్ధానాలలో తగిలించండి. ఇక ఆమెనుండి స్పందన చూడండి.

ముఖం - అన్నిటికి మించి, మానసికంగా రిలాక్స్ అయివుండటం చాల ప్రధానం. ప్రతివారి సుఖ స్ధానాలు అతడు లేదా ఆమె శారీరక, మానసిక తీరుని బట్టి వుంటాయి. తల, ముఖం వంటి వాటిని స్పర్శిస్తే శారీరక స్పందనకంటే, మెదడుకు స్పందన అధికంగా వుండి కొద్ది నిమిషాలలోనే మీకు అంతులేని అనుభూతులనిస్తుంది.

English summary
"Remember that a gentle head massage can do wonders, much more than any foreplay act. Also, the spot between the outer corner of the eye and the cheekbone is very sensitive. Start with placing passionate kisses on that zone and continue wandering your lips or breathing all over your lover's face, concentrating on these zones,"
Story first published: Thursday, March 15, 2012, 15:04 [IST]

Get Notifications from Telugu Indiansutras