వయసులో వున్న స్త్రీలు పురుషుడు ముసలివాడైనప్పటికి రతి కార్యంలో అధికసమయం వెచ్చించి అంగ స్తంభనలు చేసి ఆనందిస్తారు. అంతేకాదు. పురుషుడికి గతంలో వున్న అనుభవంతో వీరు అనేక భంగిమలకు కూడా ఆనందిస్తారు. సాధారణంగా వయసు పైబడిన పురుషులకు త్వరగా స్కలించదు. మహిళకు కూడా కావలసినది అదే. ఎంత ఆలస్యంగా స్కలనం కలిగితే అంత వరకు తాను ఫోర్ ప్లే వంటి వాటితో కొనసాగి ఏదో ఒక రకంగా అంగం స్తంభించిన తర్వాత దానితో యువతులు సర్దుకుపోతున్నట్లు స్టడీలో తేలింది.
పురుషులు వయసు పెరిగే కొద్దీ వారివద్ద సొమ్ము అధికంగా వుంటుంది. ఆస్తులు సంపాదించటం తేలిక. అంతేకాక, వారితో రతిక్రీడలు ఆచరించటం ఎంతో భధ్రతతో వుంటుంది. సమాజంనుండి తగినంత రక్షణ దొరుకుతుంది. అయితే మహిళ తన ఫలదీకరణ చివరిదశలో గర్భవతి కావాలనుకుంటే తాను వీర్యకణాల కొరకు ఒక చిన్న వయసు వాడినే ఎంచుకుంటుంది తప్ప ముసలి వాడిని ఎంపిక చేయదు. పురుషుల వయసు రీత్యా చేసిన స్టడీలో 30 సంవత్సరాల వయసులో వున్న వీర్యకణాల సంఖ్య, వీర్య కణాల కదలికలు 50 సంవత్సరాల వయసులో లేవని తేలింది. పిల్లలు వాంఛించే మహిళలకు మాత్రం వీరు పనికిరారని తేలింది.
పెరుగుతున్న పురుషుడి వయసు కూడా అనేక వైద్య సమస్యలకు దారి తీస్తోంది. గర్భం దాల్చితే అబార్షన్ కావడం లేదా పుట్టే బిడ్డకు నిస్సత్తువ లేదా చెవుడు, మూగ వంటి వ్యాధులు రావడం జరుగుతోంది. అయితే గత కొద్ది దశాబ్దాలుగా 35 నుండి 49 సంవత్సరాల వయసు మధ్య వుండే వారు తండ్రులవటం ఎక్కువైపోయింది. పురుషుడి కణాలలో వయసు పెరుగుతున్న కొద్ది బలం తగ్గిపోతోందని అయితే, మహిళకు సమస్య ఇంత త్వరగా లేదని స్టడీ చెపుతోంది. పురుషుల వీర్యంలోని 30 సంవత్సరాల వీర్య నాణ్యత తేడా మహిళలలో, అది కూడా 30 సంవత్సరాలు పైబడిన వారిలో, రెండు లేదా మూడు సంవత్సరాలవరకు కనపడుతోందని పరిశోధన తెలిపింది.