అందుకుగాను మీరేం చేయాలి?
1. మీ రెండు యోగా చాపలు ఒకదాని పక్కన ఒకటి వేసి వరుస చేయండి.
2. చాపల మధ్యలో ఒకరివీపుకు ఆనుకొని మరొకరు కూర్చోండి.
3. మీ చేతులు రెండూ పూర్తిగా చాపి మీ అరిచేతులను ఒకరికొకరు పట్టుకోండి. గట్టిగా శ్వాస తీయండి. శ్వాసను అధికం చేస్తూ మీ శరీరం పైకి కిందకు ఆడటం గమనించండి.
4. సరిగ్గా అయిదు శ్వాసల తర్వాత ఇద్దరూ గుండెలు కలిసేలా కౌగిలించండి. మెల్లగా అనుభూతి కలిగేలా వుండాలి.
5. కాళ్ళు చాపండి - కాళ్ళను మీ ముందుకు చాపండి, పిరుదులు దూరంగా వుంచి చేతులతో ఒకరి పాదాలను మరొకరు టచ్చ్ చేయండి.
6. వెన్ను తగిలేలా ఒకరికొకరు నిలబడండి. ఒక పార్టనర్ మరొక పార్టనర్ వీపుపై వంగి వారిపై భారం మోపుతాడు. 3. తర్వాతి చర్యగా రెండో పార్టనర్ ఇదే రకమైన భంగిమ ఆచరిస్తాడు.
ఈ విధంగా కోర్కెలు రగిలే యోగా భంగిమలు మీలో వినూత్న కామోద్రేకాన్ని కలిగించి ఆనందింపజేస్తాయి.