- రోజువారీ దినచర్యలో చిక్కుకుపోవటం తేలికే. నిపుణులు చెప్పేదేమంటే, మీకు మీ పార్టనర్ కి సాంగత్యం కొరకు కొన్ని రాత్రులు ప్రత్యేకంగా వుంచుకోండి. ఎప్పటినుండో ఆనందించకుండా వున్న ఆనందాలను అకస్మాత్తుగా ప్రణాళిక చేసి ఆనందించండి.
- గతంలో మీ ఇంటిలో ఎపుడూ ఆనందించని స్ధలంకొరకు అన్వేషించండి. బెడ్ రూమ్ ప్రవేశిస్తే చాలు...అలసిపోయాను, నిద్ర వచ్చేస్తోంది అనే డైలాగులు వచ్చేస్తాయి.
- మీ పార్టనర్ ను మనసారా కౌగలించి ఎన్నాళ్ళైంది? దగ్గరవండి. ఒక కౌగిలి ఇచ్చేయండి. ఇంత దగ్గరయితే, వెంటనే మూడ్ వచ్చేస్తుంది.
- గతంలో అనుభవించిన భంగిమలు మరోసారి గుర్తు చేసుకోండి. దీనికి అధిక ప్రయత్నం అవసరం లేదు. ఎలా నడిస్తే అలా అలవోకగా ప్రతి క్షణం ఆనందించేయండి.
- ఒకరికొకరు గతంలో ఎపుడు ఆశ్చర్యపరచుకున్నారు? షవర్ క్రింద చేరిపోండి. అతను ఏనాడూ మిమ్మల్ని చూడని దుస్తుల్లో కనపడండి. వాలెంటైన్ డే ప్రత్యేకమంటూ గుసగుసలాడేయండి.
- మీ కలలు పంచుకోండి. వాలెంటైన్ రోజున సిగ్గు, బిడియం వంటివి ప్రియుడికి దూరంగా వుంచండి. ఇక మీరిద్దరూ కలిసి ఏం కనిపెడతారనేది మీకే అర్ధం కాదు.
- ఒక్కటొక్కటిగా మీ దుస్తులను స్ట్రిపింగ్ చేసి డార్లింగ్ ను మురిపించండి.
- అన్నిటికంటే ముందే మీ ప్రియుడికి ఒక రెచ్చిపోయే ఇ మెయిల్ సందేశం ఒక ఆశ్చర్యం వుందంటూ పంపండి.
- గతంలోని మీ మొదటి రాత్రిని, అంతకు ముందు మీకుగల కలయికల అనుభూతిని మరోసారి పునరుద్ధరించండి.
- మీరు చేయాలనుకునేదాన్ని భాగస్వామికి చెపటానికి వెనుకాడకండి. పురుషులు ఆ విషయాలలో మహిళల ఆధిక్యతను ఇష్టపడతారు.
- కొత్త రతి భంగిమల పుస్తకం కొనండి. కలసి ఆనందించండి. మీరు ప్రయత్నం పెట్టినందుకతడు ఆనందపడతాడు.
- అన్నిటికి మించి మీ సరాగాలలో ముద్దుల ప్రాధాన్యతలు మరువకండి. జంటలు కొంత సంబంధం ఏర్పడగానే ముద్దులు వదిలేసి నేరుగా రతిలోకి దిగిపోతారు. ముద్దులు ఎంతో మురిపిస్తాయని గుర్తించండి.