•  

వాలెంటైన్ కామాన్ని పెంచే సహజ ఆహారాలు!

vday effective all-Natural Aphrodisiacs
 
ప్రేమికుల రోజు మరింత కొత్తగా మజా చేయాలంటే....ఆల్కహాల్, వయాగ్రా వంటి కామాన్ని పెంచే మందులు మరచిపొండి. అందరికి ఇష్టమయ్యే, కామ వాంఛలను అధికం చేసే సహజ ఆహారాలు మీకు రోజూ అందుబాటులోనే వున్నాయి. అవేమిటో పరిశీలించండి.

జొన్నపిండి - జొన్నపిండి ప్రేయసి శరీరానికి పట్టించండి. అది ఒక్క సారి చర్మంపై పడితే, చల్లటి ఆహ్లాదకరమైన భావన, కామ ప్రేరణ బాగా కలిగిస్తుంది. ముందు కొద్దిగా శరీరమంతా చల్లి ఆమెను రెచ్చగొట్టండి, బ్రష్ తో పూర్తి శరీరాన్ని రుద్దేయండి. ఇక ఆమె శరీరం పట్టులా జారిపోతూ వుంటుంది. శరీరానికి నూనె బదులుగా జొన్నపిండి రాస్తే కామోద్దీపన కలుగుతుంది. ఆమె శరీరంపై జొన్నపిండితో మీ వేళ్ళు కదలాడుతూంటే ఇక ఆపై ఎన్నడూ చూడని ఆనందాలు అందుకుంటారు.

కామోద్దీపన కలిగించే మరో ఆహారం టమాటాలు - టమాటా ను పోషకాహార నిపుణులు యాపిల్ ఆప్ లవ్ అంటారు. టమాటా మీలో కోర్కెలు రేపుతుంది. కారణం...దానిని తాజాగా తినటం, బాగా పండి వుండటం, శుభ్రంగా వుండి చక్కటి రసాన్ని మీ నోటికి అందించటం. ఈ పండుపై రెండు ఎర్రటి పెదాలు కదులుతూ వుంటే ఎంతో సెక్సీగా వుంటుంది. ఇక మీకు ఇతర ఆకలి పుట్టాల్సిందే. టమాటాలనుండి ఎంత బాగా రసం వస్తే మీకు మీ పార్టనర్ కు అంత బాగా దానిని పంచుకోడంలో ఆనందం వుంటుంది.

అవకాడో - టమాటా ఆటల తర్వాత అంతటితో వదిలేయకండి. జతగా అవకాడో పండు చేర్చండి. ఈ పండు లోపలి భాగం చాలా మెత్తగా వుంటుంది. మీరు దానిని తినవచ్చు లేదా ఒకరి శరీరంపై మరొకరు వేసి రుద్దేయవచ్చు. అవకాడో కోర్కెలు రగిలిస్తుంది. దీనిలోని విటమిన్ ఇ మీలో మండే కోర్కెలు పుట్టిస్తుంది. ఫోర్ ప్లే నుండి....స్కలనం వరకు అవకాడో పాత్ర అద్భుతంగా వుంటుంది.

చాక్లెట్ - ప్రేయసీ ప్రియుల మధ్య చాక్లెట్ మించిన తిండి మరోకటి లేదు. ఎన్ని తిన్నప్పటికి చాక్లెట్ కనపడితే చాలు, ఇద్దరి మధ్యా దానిని తినటం కంటే కూడా ఒకరి శరీరం మరొకరు తినేయాలనేటంత కోరికలు పుడతాయి. చేతులతో, లేదా నోటితో ఇచ్చి పుచ్చుకోడాలలో ఎంతో మజా వుంటుంది. చాక్లెట్ మీలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగిస్తుంది. ప్రేమలో పడిన మొదటి రోజులలో ఎలా వుంటారో ఆభావనలు మరోసారి తలెత్తుతాయి.

బటర్ మిల్క్ - ఇదొక అద్భుత పానీయం. దీనితో నోటికి పనిచెపుతూనే శరీరాలను తడిపేయండి. చల్లటి మజ్జిగ శరీరంపై పడుతూంటే, ఆమెను ఆపడం మీ తరం కాదు. అయితే మజ్జిగను ఎప్పటికి వేడి చేయకూడదని గుర్తుంచుకోండి. బటర్ మిల్క్ లో వుండే కమ్మని రుచి మీ శరీరాలను మరింత దగ్గర చేసి ఆనందింపజేస్తుంది.

English summary
Buttermilk is a popular ingredient in desserts for meals that call for a lush finale, and that same quality makes it a perfect post-coital reward, too. How? Try a buttermilk shower. The wonderful feeling of cool buttermilk poured over the body can be enough to start an encore.
Story first published: Wednesday, February 1, 2012, 16:02 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more