బెడ్ రూమ్ లో ఆనందం కలిగించే అంశాలు ఎన్నో చెప్పబడ్డాయి. అయితే, బెడ్ రూమ్ లో చేయకూడని లేదా చెప్పకూడని పనులు కూడా కొన్ని వున్నాయి. వీటిని ఆచరించినందువలన ఆనందం మాయమవటమే కాక భాగస్వామితో విడాకులు ఏర్పడే ప్రమాదం కూడా వుంది. కనుక రతిక్రీడలో చేయకూడని పనులేవో పరిశీలించండి.
1. స్కలనం - స్తనాలు పట్టాలా? క్లిటోరియస్ నొక్కాలా? జి స్పాట్ నలపాలా వంటి సందేహాలకు తావివ్వకుండా మీకు అనువైన రీతిలో మీ భాగస్వామికి ఏది చేస్తే ఆనందం కలిగి స్కలన దశకు చేరుతుందో ఆ తీరులో ముందుకెళ్ళండి. సున్నిత కేంద్రం లేదా హాట్ స్పాట్ శరీరంలోని ఏ భాగంలో అయినా వుండవచ్చు.
2. భాగస్వామితో గతంలోని మీ సెక్స్ సంబంధాలగురించి మాట్లాడకండి. ప్రస్తుత సంబంధం తీపి గుర్తుగా వుండేలా ఆనందించండి.
3. రతిక్రీడ ఏదోలా చేసేద్దాం అనుకుంటూ రొటీన్ గా చేయకండి. ఇది విసుగనిపిస్తుంది. అయితే, మరింత కిక్కివ్వాలంటే, కొత్త భంగిమలు ఆచరించండి. కొత్త విషయాలను తెలుసుకోండి.
4. బెడ్ లో ఏ చర్యా చేయకుండా పడుకొని వుండకండి. పురుషులు చాలామంది తమ భాగస్వామి కిందపడుకోవటం తప్ప ఏదీ చేయదనే ఫిర్యాదు చేస్తారు. చాలామందికి తమ ప్రియుడు లేదా ప్రియురాలు చురుకైన పాత్ర తీసుకోవడమే ఇష్టంగా వుంటుంది.
5. ఏదైనా కారణాల చేత మీ బంధం విఫలమైతే, అధికంగా పోట్లాటలు సాగిస్తూ ఆనందం మాయమైతే, ఇక జరిగిన నష్టానికి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త జీవితం సాగించండి.
6. చవకైన బీర్ కొట్టేసి రాత్రంతా గడిపేయకండి. తరచుగా బాత్ రూమ్ వాడేస్తూ భాగస్వామికి చికాకు కలిగించకండి.
7. ఆల్కహాల్ అయితే, ఒకటి లేదా 2 గ్లాసులకు మించి తాగకండి. మీరు తాగే ఆల్కహాల్ అతి తక్కువగా వుండేలా చూడండి. రెండు గ్లాసులకు మించి తాగితే అంగస్తంభన పురుషులలోను యోని పొడబారటం స్త్రీలలోను వుంటుందని గుర్తించండి.
8. పత్రికలలో వచ్చే సెక్స్ చిట్కాలపై పూర్తిగా ఆధారపడి మోసపోకండి.
9. యోనిని సెక్స్ ముందు కడగకండి. అది ఆరోగ్యం లేదా సురక్షితం కాదు. ఇలా చేస్తే యోనిలోని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. యోని సహజంగా దానంతటదే శుభ్రపడుతుంది.
10 మీ శారీరక సామర్ధ్యం సరి లేకుంటే కామసూత్ర భంగిమలు ది బెస్ట్ అంటూ ఆచరించకండి. మీకు అనువైన భంగిమలు మాత్రమే ఆచరించి ఆనందించండి.
11. ఎవరైనా మీ స్తనాలు పెద్దవి చేసుకో అని లేదా నీ పురుషాంగం చిన్నదిగా వుంది అని వ్యాఖ్యానిస్తే, ఆ విమర్శలను పెడచెవిని పెట్టండి. లేదా విమర్శించవద్దని వారిని ఫైర్ చేయండి.