•  

చేతులకు సంకెళ్ళు...కోర్కెలకు కళ్ళేలు!

Passion Oils in Your Bedroom
 

బెడ్ రూమ్ లో క్రీడ బోర్ కొట్టిందా? ఎపుడూ అదేనా? మరొకటి లేదా? అనేసిందా? మరి నూతనత్వం కనిపెట్టండి. విభిన్నంగా ఆడేయండి. ఈడెన్ గార్డెన్ లోకి జారిపొండి. బెడ్ షీట్ మరక చేయండి. ప్రతి జంటా తప్పక తెల్సుకోవాల్సిన కిక్కిచ్చే పడక సుఖాలు. పరిశీలించండి మరి.

1. రతిలో సువాసనల మహత్యం తెలియని వారికి సరైన సువాసన ఎంత మేజిక్ గా పనిచేసి మూడ్ తెప్పిస్తుందో తెలియజేయండి. మీ బెడ్ రూమ్ లో సువాసన వెదజల్లే సెంట్లు కొన్ని తప్పక పెట్టాలిఅవి మిమ్మల్ని ఎపుడు కావాలంటే అపుడు మూడ్ తెప్పించేలా చేస్తాయి. కొన్ని సెంట్లు మహిళలు వాసన చూస్తే చాలు తామెక్కడుందీ కూడా మరచిపోతారు. మరి కొందరు ఎంతటి కఠినమైన మగాడిని అయినా సరే మరిపించేస్తాయంటారు. లాంగ్ లాంగ్, రోజ్ ఓటో, జాస్మిన్, నెరోలి, ఆరెంజ్ బ్లాసం వంటివి కొన్ని సెంట్లు వాసన చూస్తే చాలు రెచ్చిపోవడమే. ఇక అవి వేసి మర్దనలు చేస్తే, లేదా స్నానం చేయిస్తే రాత్రంతా నిద్ర పోయే అవసరం రాదు.

2. బ్లైండ్ ఫోల్డ్ - ప్రియుడి కళ్ళకు గంతలు కట్టేయండి. అతని శరీరాన్ని ఎక్కడెక్కడో స్పర్శిస్తూ పులకరింతలు కలిగించండి. కళ్ళకు గడ్డలు కట్టి దాగుడు మూతలు కూడా ఆడవచ్చు.

3. చేతులకు సంకెళ్లు - సిల్కు గుడ్డలు - చేతులు కట్టేయండి సిల్కు గుడ్డలతో. ఇక అతని టెంపరేచర్ వద్దంటే పెరుగుతూంటుంది. చేతులు మంచానికి వేసి సిల్కు గుడ్డలతో కట్టేసి రొమాన్స్ చేసి ఆనందించండి. ముందుగా ఊరించడం, నిలుపు చేయడం ఆపై స్పర్శించి ఆనందం అందించడంతో మీ సుఖం రెట్టింపు అవుతుంది. అతను నిస్సహాయంగా కేకలు పెడుతూంటే ఆధిక్యత తో మీ పంట పండించుకోండి. ఆ చర్యలు అతనికి కూడా ఆనందం ఇస్తాయనటంలో సందేహం లేదు.

4. మీ ప్రియుడిని రాత్రి వేళ ఒక బానిసగా చేయండి. అతను మీరెలా చెపితే అలా వినేలా మంచానికి కట్టిపడేయండి. ఇక చర్యలకు దిగండి. ఈకలవంటి బ్రష్ తీసుకోండి అతని ఛాతీపై ప్రేమపూర్వక స్పర్శలు చేయండి. వీపు, మొండెం వంటివి టచ్ చేయండి. ఆపు ఇక చాలు అంటూ అర్ధించేస్తాడు.

5. శృంగార సాహిత్యం - రొమాంటిక్ సినిమాలు వదిలేయండి. సమీపంలోని బుక్ స్టోర్ కు వెళ్ళి రసవత్తరమైన రొమాంటిక్ నవల తీసుకువచ్చి అందులోని జంటల చర్యలను మీ డార్లింగ్ చెవులకు వినిపించి ఆమె మెలికలు తిరిగిపోయేలా చేయండి. మహిళలు చాలామంది రొమాన్స్ చదవటానికి ఇష్టపడితే, పురుషులు చూడటానికి ఇష్టపడతారు. పుస్తకంలోని వేడి సీన్లను ప్రాక్టికల్ గా ఆచరించేయండి.

English summary
While it is true that majority of women would rather read erotica and the majority of men would prefer watching it, erotic stories can stir desire and heighten arousal in both genders. Just reading erotica can help you explore your boundaries in a safe and comfortable way," explains sexologist What more...make her sit in your lap and read, while you can transform her words into hot action!
Story first published: Wednesday, February 8, 2012, 16:35 [IST]

Get Notifications from Telugu Indiansutras