•  

కామేచ్ఛను పెంచాలంటే సహజ మార్గాలు!

Natural Ways to Boost Libido!
 
మగతనం వెనుకంజ వేసిందని భావిస్తున్నారా? మీరే కాదు చాలామంది తమ తమ జీవితాల్లో ఏదో ఒక దశలో ఇదే రకంగా భావిస్తారు. ఎన్నో మందులు వాడేస్తారు. అయినా చివరకు ఫలితం శూన్యం. కొన్ని సమయాలలో పార్టనర్ ముందు అంగం అవుట్ అయి అవమానం కూడా జరిగిపోతుంది. ఆశించిన రీతిలో ఆమెకు ఆనందం లభించకపోతే....మీకెంతో తలవంపులయిపోతుంది. అయితే, కొన్ని మార్లు మందులు లేకుండానే పరిస్ధితి మెరుగవుతుంది. మరి మీలోని కామేచ్ఛను అధికం చేసే సహజ మార్గాలు చూడండి.

1. మాడరేట్ గా మందుకొట్టండి. కొద్దిపాటి ఆల్కహాల్ మీలో ఆందోళన తగ్గించి శోభనం రోజును గుర్తుచేస్తుంది. రతిక్రీడ సాఫీగా జరిగేలా చేస్తుంది. జాగ్రత్త....అధికమైతే పూర్తిగా ఫ్లాట్ కావలసివస్తుంది.
2. కామాన్ని అధికం చేసే చేపలు, జింక్ వున్న పదార్ధాలు తినండి.
3. పొగతాగే వారైతే, వెంటనే పొగ తాగటం మానేయండి. మీ జననేంద్రియాలు రక్తనాళాలు బాగ పని చేస్తాయి.
4. శారీరక ఫిట్ నెస్ పొందండి. జననేంద్రియాలకు రక్తప్రసరణ బాగా వుండాలంటే తగిన వ్యాయామాలు చేయాలి. మానసికంగా కూడా ఆనందంగా వుంటుంది.
5. బరువు తగ్గండి. బరువు అధికంగా వుంటే, మీకు చిన్నతనంగా వుంటూంది. అంతేకాక, జననేంద్రియాలకు రక్తప్రసరణ జరగదు. కనుక బరువు నియంత్రించుకోండి.
6. సరైన ఆహారాలు తినండి. ఆరోగ్యం సరిలేకుంటే, రతి సాఫీగా సాగదు. ప్రతిరోజూ అయిదు నుండి పది పండ్లు, కొన్ని కూరగాయలు మీ ఆరోగ్యానికి మంచిదని గుర్తించండి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణ బాగా పెంచి అంగాలను పటిష్టం చేస్తాయి.
7. మసాజ్ - రతి సుఖం పూర్తిగా పొందాలంటే అపుడపుడూ శారీరక మసాజ్ అత్యవసరం. మసాజ్ ఒత్తిడులను, కోపాన్ని, ఆందోళనను దూరం చేస్తుంది. డిమ్ లైటింగ్ లో, మెత్తటి మ్యూజిక్ వింటూ మసాజ్ చేయించుకుంటే ఇక ఆపై కావలసింది మగువ పొందే.
8. అన్నిటికి మించి మీరు రతిక్రీడపట్ల రాణించాలంటే, ఆత్మ గౌరవం లేదా తనకు తాను గ్రేట్ గా భావించడమనేది వుండాలి. మీకు బాగా లేనపుడు పూర్తి విశ్రాంతి పొందండి.
ఈ చర్యలు చేపడితే మీ కామేచ్ఛ సహజంగా పెరిగి భాగస్వామితో బాగా ఆనందించగలరు.

English summary
One alcoholic drink can lubricate a nervous first-date situation. By reducing anxiety and stress one drink can help get you in the mood for sex. But beware, alcohol is a depressant, too much booze and you can end up with quite the opposite problem.
Story first published: Thursday, February 16, 2012, 17:07 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more