•  

పడకలో ప్రేయసి...పై కెక్కితే రాక్షసి...!

Lovemaking Positions Excite Women!
 

సాధారణంగా జంటలు ఎపుడు రతి మొదలుపెట్టినా ఒకే రకమైన భంగిమలుంటాయి. ఎపుడూ అదేయావా? అనే మాటతో మొదలై....ఎపుడూ అదేనా... వరకు ఆడది వచ్చేస్తుంది. మనసుకు నచ్చిన మహిళ మెప్పు పొందాలంటే పడకగదిలో ఆమెకు కూడా ఒక యాక్టివ్ రోల్ ఇచ్చి చూడండి. ఆ చూసేది లైటింగ్ లో చూస్తే మరింత మజాగా వుంటుంది. అయితే అందుకు ఆమె ఇష్టపడకపోతే లైట్స్ ఆఫ్...ఆమె బాడీ ఆన్ చేయండి. ఇక ఆ రాత్రి మీకు కనువిందు లేకపోయినప్పటికి శరీరానికి మాత్రం ప్రత్యేక విందే. మొదటి సారి...లేదా రెండో సారి....విఫలత చెందొచ్చు, కాని మూడో రౌండ్ లో సరిలేరు నాకెవ్వరూ ....అనేస్తుంది. అందుకుగాను కొన్ని భంగిమలకు సూచనలు పరిశీలించండి.

మహిళ పైన - ఈ భంగిమ అంటే చాలు, మహిళ పూర్తిగా ఛార్జ్ అయినట్లే. కారణం, వారికి కావలసిన వేవంతమైన కదలికలు వారి చేతుల్లో వుంటాయి. అంతేకాదు, అంగం లోతుగా ప్రవేశిస్తుందనేది కూడా వారికి తెలిసిన, మీకు తెలియని రహస్యం.

పురుషుడు పైన - ఇది సాధారణంగా జంటలు వాడే భంగిమే. అయినా...అలసిన ఆమె శరీరానికి విశ్రాంతినివ్వండి. మీరు ఛార్జ్ తీసుకోండి. మహిళలు పురుషుల ఆధిక్యత అంటే కూడా ఇష్టపడతారు.

డాగీ స్టైల్ - ఈ భంగిమ పురుషులు పెద్దగా ఇష్టపడరు. కానీ మహిళలు మాత్రం ఈ భంగిమలో అంగం పూర్తిగా ప్రవేశిస్తుందన్న కారణంగా ఇష్టపడకపోయినప్పటికి, అద్భుతంగా ఆనందిస్తారు.

చేసే రతికి మరింత కిక్కెక్కాలంటే....ఆమెకు తెలియనిది, మీకు తెలిసింది....ఫోర్ ప్లే సాగదీయటం. అధిక సమయం ఫోర్ ప్లే చేయండి. అబ్బా ....ఇంకెంతసేపూ.... అనేలా సమయం తీసుకోండి. అంగం సహకరించటం లేదా...? దానిని రిజర్వులో పెట్టి చేతికి పని చెప్పండి.

మరి ప్రత్యేకతకుగాను, పై విధంగా కోరే పురుషులకు మహిళలేం చేయాలి? చూస్తేనే డేంజర్ అనేట్లు ఎర్ర కోక, ఎర్ర లంగా, ఎర్ర బొట్టు, ఎర్ర లిప్ స్టిక్ లతో పెదవి కొరికి రక్తపిశాచిలా రక్తాన్ని చిమ్మేయండి.

English summary
Extend foreplay: To have an erotic lovemaking session with your valentine, extend the foreplay. Women get more excited due to foreplay. Feel her more and use your hands to excite your woman. You can also have a bath together and women can wear red lingerie with red lipstick to attract him.
Story first published: Friday, February 17, 2012, 17:55 [IST]

Get Notifications from Telugu Indiansutras