•  

రతిలో జంటలు చేసే తప్పులు!

Lovemaking
 
రతిక్రీడ సమయంలో చాలామంది జంటలు తీవ్ర అసంతృప్తి కలిగేట్లు కొన్ని తప్పులు చేస్తారు. ఆ సమయంలో నవ్వు తెప్పించేస్తూ ఆనందించేయాలి కాని సిగ్గుపడటం, సీరియస్ గా వుండటం వంటివి ఆనందాన్ని అందించవని తెలుసుకోవాలి. మరి తృప్తికర రతి చేయాలంటే దిగువ పేర్కొనే తప్పులు చేయకండి.

ఫోర్ ప్లే వదలకండి - చాలా జంటలు ఫోర్ ప్లే వదిలేస్తారు. నేరుగా రతికి దిగిపోతారు. మీరు రతికి ఎంత ఆసక్తిగా వున్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుతుంది. అది జరిగితే భావప్రాప్తి ఆమెకు బాగా జరిగినట్లు.

బొమ్మలు - మూడ్ పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలు ప్రమాదం. మహిళ ఒక సారి బొమ్మలకు అలవాటు పడిందంటేమీరు చేసే రతి చాలదంటుంది కూడాను.

బూతు ఫిలింలు - చాలామంది రతి సమయంలో బూతు ఫిలింలు చూస్తారు. ఇవి చూస్తూంటే మీరు మీ మహిళపై శ్రధ్ధ పెట్టలేరు.

రతి మాత్రమే - రతిలో మాత్రమే మహిళకు భావప్రాప్తి కలగాలని పురుషులు భావిస్తారు. కాని దీర్ఘకాలంలో మహిళ దీనిని ఇష్టపడదు.

పరధ్యానంగా - కొన్ని సార్లు భాగస్వామి పరధ్యానంగా వుంటారు. ఏదో చేశామన్న రీతిలో రతి చేస్తారు. మూడ్ లేకుంటే రతి మొదలు పెట్టవద్దు. బలవంతంగా చేస్తే చికాకుగా వుంటుంది.

సాధారణంగా జంటలు రతి సమయంలో ఈ తప్పులు చేస్తారు. ఈ తప్పులు జరగకుండా చేసి రతిక్రీడలో పూర్తి ఆనందం పొందండి.
English summary
Absent minded: Sometimes the partner can be absent minded therefore just try to do it for the sake of doing it! It is best to avoid making love when you are not in a mood. Forceful lovemaking can be really irritating.
Story first published: Friday, February 3, 2012, 17:24 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more