
మీరే ముందుకు సాగండి. పురుషుడిపై ఆధిపత్యం తీసుకోవాలంటే....మొదలు పెట్టటం మీ వంతు కాగా రెచ్చిపోవటం చివరకు అతని వంతే అవుతుంది. గాఢమైన ముద్దిచ్చేసి ఇవతలికి వచ్చేయండి. అంతే మీ వెనుకే పడి రెచ్చిపోతాడు. మరో ఆనందంగా....అతని రెండు చేతులూ కట్టేయండి. అతను మిమ్మల్ని ముట్టకుండా మీ దుస్తులు ఒకటొకటిగా వలిచేస్తూ వుండండి. స్ట్రిప్ టీజ్ బెడ్ లో అతని సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు చేయాలనుకున్నదంతా చేయండి. ఒక్కసారి చేయి కట్టు తీసారంటే మీ పని బ్రహ్మానందమే.
రతిక్రీడపై పూర్తి కంట్రోల్ కలిగి వుండండి. మెల్లగా కొంత సమయం, వేగంగా కొంతసమయం చేసి మీ పురుషుడిపై బెడ్ లో ఆధిపత్యం చెలాయించండి. అతనితో సంభాషించండి. రతి సమయంలో మీకు కావలసినదేమిటో అతనికి చెపుతూ వుండండి. అంగ ప్రవేశం, ఎంత వేగం, ఎంత సమయం వంటివాటిపై పూర్తిగా ఛార్జ్ తీసుకోండి. పురుషుడికి కావలసిన పట్టు కూడా అదే.
ఈ చిట్కాలు పాటించి మీ రొమాన్స్ తారాస్దాయిలో ఆనందించండి.



Click it and Unblock the Notifications




