1. పడకలో సిగ్గు పోగొట్టుకోవాలంటే ముందుగా మీ భాగస్వామితో ముచ్చట్లాడి సౌకర్యంగా భావించండి. పరిస్ధితిని, ఆ సమయంలోని అవసరాలను బాగా అర్ధం చేసుకోండి. అవసరం అనుకుంటే శారీరక స్పర్శలు సైతం చేసి ముచ్చటించండి.
2. అతను మీ వద్ద వుండే వాడేననేది ఎప్పటికైనా మీ శరీరం అతనికి అర్పించేదేనని గ్రహించండి. మీరు అతని ప్రేమను పొందాలి. అతనితో సౌకర్యంగా వుండాలి.
3. రతిక్రీడ అనేది అతని నుండి వేరు అని రతిక్రీడలో విభిన్నంగా ప్రవర్తించాలని భావించకండి. అది పాపం అని లేదా చేయకూడని పని అని భావించకండి. ముందు మీరు సౌకర్యంగా వుంటేనే అతనితో ప్రేమ సాగించగలరు.
4. పడకలో సిగ్గు పడకుండా వుండాలంటే, మీ భాగస్వామితో సంభాషించండి. మొదట్లో మీకు అతనితో మాట్లాడటం ఇబ్బంది అనిపించినా, మీ ఇద్దరి ఆలోచనలు ఒకరికొకరు చెప్పుకుంటుంటే సిగ్గును జయించవచ్చు.
5. మహిళలు తరచుగా తమ శారీరక రూపం ఆలోచించుకుంటూ, ఇంకా అందంగా వుంటే బాగుంటుందనుకుంటూ తమ రూపాన్ని చూపటానికి ఎంతో సిగ్గు పడతారు. మీరు అంత సిగ్గుగా వుంటే మీ రూపాన్ని మీరే పాడు చేసుకుంటూ అతని మూడ్ పోగొడుతున్నారని గుర్తించండి.
6. రతిలో ఆవేశాలు ప్రదర్శించటం సాధారణమే. దీని కొరకు మీరు సిగ్గుపడాల్సింది లేదు.
7. అతని స్పందన గమనించండి. ఈ రకంగా అతనిగురించి ఆలోచిస్తే కొంతవరకు సిగ్గు వదిలించుకొని మీ ఆలోచనలపై స్ధిరత్వం పొందుతారు.
8. చివరి టిప్ గా రతి సమయంలో పడక గది లైట్ డిమ్ చేయండి, డిమ్ లైట్లో మీ రంగు రూపం అన్నీ అద్భుతంగానే కనపడి ఆనందించేస్తారు.
బెడ్ లో మీ భాగస్వామి దగ్గర సిగ్గుపడకుండా వుండటానికి ఈ మార్గాలు ప్రయత్నించండి. రతిక్రీడ అనేది స్వేచ్ఛగా ఇద్దరికి సంబంధించిన అంశం. మీరు సిగ్గు పడుతుంటే, అతడికి చికాకు కలుగుతుంది. మరి అందులో వున్న ఆనందాలను మీ సిగ్గు హరించివేస్తుంది.