•  

చేసుకో నీ ఇష్టం...ఏమైనా సరే!

Hotromantic
 
సెక్స్ చేసే సమయంలో...షారుఖ్ సినిమా, తన మాజీ లవర్ లేదా ఒక బ్లూ ఫిలిమ్ సీన్....చివరకు సూపర్ మార్కెట్ షాపింగ్, మొదలైన వాటిగురించే మహిళలు చాలా వరకు ఆలోచించేది. ఒక సర్వేలో కొంతమంది మహిళలు అందర్ని ఆశ్చర్య పరచే అంశాలు కూడా తెలిపారు. సరిగ్గా భర్త రతిక్రీడకు దిగే సమయంలో...రేపు వారేం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తారట. ఉదయమే వాషింగ్ మెషీన్ ఆడించేయాలని, ఖాడిమ్ ఛెప్పల్ దుకాణానికి పోయి మంచి చెప్పులు కొనేసుకోవాలని కూడా తెలిపారట.

మరి మరికొంతమంది, సెక్స్ చేసేది ఎదురుగ్గా సాక్షాత్తూ మొగుడే అయినా, తమకిష్టమైన నటులనందర్ని ఊహించుకోడం ఆనందించేయడం కూడా చేస్తున్నారని పేరుమోసిన ఒక మేగజైన్ వెల్లడించింది. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఎంతోమంది లవర్స్ ని రుచి చూశా. బెడ్ ఎక్కటం, పురుషుడితో కులకటం బోర్ కొట్టేసింది. అందుకని ఆ పనిలో వున్నా...షాపింగ్ లో ఏమేమి ఖరీదు చేయాలా, ఇప్పటికెన్ని జతల చెప్పులున్నాయా, వార్డ్ రోబ్ లో ఎన్ని జతల దుస్తులున్నాయా? మరో మారు ఏం కొనాలా అనే ఆలోచిస్తుందట మరో హాలీవుడ్ భామ.

ఇంకా మరికొందరైతే....అబ్బే.... వీడి హాట్ సెక్స్ చాలటంలేదు. మాజీ లవర్ దైతే.....పోలీస్ స్టేషన్ లో నన్ను చంపేసే ఆయుధంగా కూడా రిజిస్టర్ చేసేయచ్చనుకుంటుందట. లేదా వీడు పక్కనున్నప్పటికి మాజీ మరో పక్కనుంటే అటో సారి....ఇటో సారి ...వావ్...ఎంత సుఖం అనుకుంటోందట మరో అమ్మడు. మరో 33 ఏళ్ళ యువతి ....నేను సినిమానుండి మధ్యలో బయటకు రాను, సెక్స్ లో కూడా అంతే....మూడు గంటలపాటు ఆట ఆడాల్సిందే. ఇంకా రంజుగా సాగితే బాగుండనుకుంటాను కూడానంటుంది. ఆడపిచ్చి వున్న మగాళ్ళున్నంతవరకు నా ఆనందానికి ఢోకాలేదంటోంది ఈ భామ. మరి ఈ సర్వే చేసిందంతా, ఇండియాలో కాదు విదేశాల్లోనట. ఎక్కడైనా మహిళ ...మహిళే. జాగ్రత్తగా వుండాలి సుమా!
English summary
Sarah Millican, 33, is in a relationship, and she said: "I never walk out of a film at the cinema. I'm the same with sex. I always think it might get better. To be honest, as long as I've got a bag of Maltesers, I'm not going anywhere."Single comedian Shazia Mirza, 34, said that some of her friends revealed that during sex they are mentally writing a to-do list, remembering clothes they have to wash, what they've got to buy at Tesco's or those shoes they love in Selfridges.
Story first published: Tuesday, January 3, 2012, 16:21 [IST]

Get Notifications from Telugu Indiansutras