•  

త్వరిత స్కలనం కలగకుండా?

Climax
 



పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ మహిళను ఉద్రేకపరచలేరు. కాని రతిలో మీరు మాత్రంత్వరగా క్లయిమాక్స్ చేరిపోతారు. మరి ఈ పరిస్ధితిని నివారించి మీ మహిళకు పూర్తి ఆనందం కలిగే వరకూ మీరు క్లయిమాక్స్ చేరకూడదనుకుంటే ....కొన్ని టిప్స్ పరిశీలించండి.

ఎక్కువసార్లు
- ఎక్కువ సార్లు చేస్తే క్లయిమాక్స్ చేరేందుకు రెండో సారి లేదా మూడో సారికి మరింత సమయం తీసుకుంటుంది. మొదటి సారిమాత్రం మీ మహిళ నిరాశపడాల్సిందే. ఆసక్తి, ఆరోగ్యం బట్టి రెండు లేదా మూడు రతులు ఒకేసారి చేయండి.
అసురక్షిత రతిక్రీడ - నిరోధ్ వంటి సాధనాలు లేకుండా రతిక్రీడ చేయకండి. అవి తొడుగుగా వేసుకుంటే డైరెక్ట్ టచ్ వుండక త్వరగా స్కలనం కాదు. కండోమ్ పెట్టుకుంటే అధిక సమయం రతిలో గడపవచ్చు.
ఫోర్ ప్లే అధికంగా చేయకండి - మీ మహిళ మూడ్ లోకి వచ్చేసిందనుకుంటే ఇక ఫోర్ ప్లే కొనసాగించకండి. తక్షణమే రతి మొదలు పెట్టి క్లయిమాక్స్ చేరేంతవరకు ఆనందించండి.
వేగం - రతిలో అంగాన్ని ఎంత వేగంతో పుష్ చేస్తున్నారనేదానిపై కూడా మీ స్కలన సమయం ఆధారపడివుంటుంది. బెడ్ లో అధిక సమయం గడపాలంటే, వేగం తగ్గించి మెల్లగా చేయండి. ఆనందం, అధికంగా చేశామన్న భావన కలుగుతాయి.
నియంత్రణ - మీకు ఇక స్కలనం అయుపోతోంది ....అనుకుంటే రతిని నిలిపి కొన్ని సెకండ్లపాటు నియంత్రించండి. నియంత్రణ అనేది క్లయిమాక్స్ త్వరగా చేరకుండా వుండటంలో ప్రధానం.

ఈ పద్ధతులను ఆచరిస్తూ త్వరగా క్లయిమాక్స్ చేరటాన్ని ఆపి మీ రతిక్రీడను ఆనందించండి.

English summary
Men get excited either with the physical view or through little imagination. For women the case is completely different. Lovemaking for them is based on romance and mental bondings. After lots of effort, you excite your woman but during the intercourse, you reach climax early. How to avoid reaching early climax? Here are few tips to enjoy your lovemaking session to the fullest by controlling your drive whilst enjoying pleasure.
Story first published: Friday, January 13, 2012, 16:17 [IST]

Get Notifications from Telugu Indiansutras