భుజాలు - భుజాలు విశాలంగా వుంటే చాలు...నగ్నంగా అవి టచ్ అయితే మహిళ తేలికగా భావోద్రేకానికి లోనవుతుంది. కొంతమంది మహిళలు, వాటిపై చేయివేసి నిమరాలని ఆరాటపడతారు.
కండలు తిరిగిన విశాలమైన ఛాతీ - విశాలమైన, పటిష్టమైన ఛాతీ ప్రతి స్త్రీ కోరుకుంటూంటుంది. సెక్స్ లో పురుషుడి ఛాతీ పట్టుకోవడం ఆమెను ఉద్రేకపరుస్తుంది. ఎంత ధృఢంగా వుంటే అంత ప్రేమిస్తూంటుంది.
నాలుక - ఎర్రటి నాలుక అంటే మహిళ పడిచస్తుంది. పురుషుడి శరీర భాగాల్లో మహిళ అమితంగా ఆనందించేది దీని స్పర్శతోనే. బాగా ముద్దులు, చీకులు కోరే మహిళలు పురుషుడి నాలికతో ఆనందిస్తారు.
బలమైన శరీరం - సన్నగా వుండే పురుషులంటే కేర్ చేయరు మహిళలు. శరీరం మొత్తంగా డామినేట్ చేస్తే ఇక వారిని బెడ్ లో ఎంతో ఆనందించేస్తారు. కండలు నిర్మించి చక్కని శారీరక రూపం
పురుషుడి జననాంగం - పొడవైనది, లావైనది అయిన జననాంగం చూస్తే చాలు మహిళలు కొద్ది సెకండ్లలో రెచ్చిపోతారు. అది వారి అంగంలోకి చొచ్చుకుపోయే విధానం, వారికి కలిగించే భావన వారిలో తీవ్ర కోరిక పుట్టిస్తాయి. ఒకవైపు వాలిన పురుషాంగం చూస్తే చాలు రతిక్రీడలో వారికి మహదానందం. ఈ రకమైన పురుషుని అంగం వాలు వారి జననాంగ రుద్దుడికి బాగా పనికి వస్తుంది.
వీపు - విశాలంగా వున్న ఛాతీ, పలుచని పొట్ట వలెనే, మహిళలు, విశాలమైన, నున్నని వీపు భాగాన్ని కూడా ఇష్టపడతారు. వీపు భాగంలో గల కండరాలు, ప్రత్యేకించి భుజాల పైభాగాలు మహిళను మరింత ఉద్రేకపరుస్తాయి.
మహిళ శరీరంలో ఏ భాగాలు తాకితే ఆమెకు తృప్తి పరచవచ్చో మీకు తెలిసిందే. మరి పురుషుడి శరీరంలో ఏ భాగాలు టచ్ చేస్తే మహిళకు మోజు కలుగుతుందో చూడండి. ప్రతిపురుషుడికి మహిళకు ఉద్రేకం కలిగించే తన శరీరంలోని భాగాలు తెలుసుకోవాలనే వుంటుంది. అవేమిటో పరిశీలించండి.