•  

మహిళ భేష్ - మగాడు ఫ్లాప్!

Romance-guide according to your age
 
మన జీవితాలలో లైంగిక ప్రవర్తన వివిధ దశలలో వివిధ రకాలుగా వుంటుందంటారు సెక్స్ గురు ట్రేసీ కాక్స్ ఆమె పుస్తకం "సెక్స్ టాసీ' లో. వయసును బట్టి జంటల గుణగణాలు, అభిరుచులు మారతాయని చెపుతారు.

20 ఏళ్ళ వయసులో.....- చాలామంది పురుషులు ప్రతి రెండుగంటలకోసారి శృంగారం ఊహల్లో వుంటారు. యువతులు వారి ఊహల్లో మరింత విప్లవాత్మకం. 2006 సంవత్సరంలో చేసిన ఒక స్టడీలో సుమారు 2000 మంది లో 76 శాతం మహిళలు, మహిళలతోనే సంభోగించి స్కలనం చేసుకున్నారట. 20 ఏళ్ళ వయసులో యువకులు, యువతులు రతి భంగిమలలో ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఒక్కోపుడు ముగ్గురు కలసి కూడా చేస్తారట.ఇదే వయసు వారు కనీసం ఒక నగ్న నృత్యం లేదా క్లబ్ డ్యాన్స్ వంటివి కూడా స్నేహితులతో వెళతారట.

30 ఏళ్ళు వచ్చేసరికి - బాహాటంగా బయటే సెక్స్ చేసేస్తున్నట్లు ప్రకటించేసుకుంటారట. జనాలున్న బీచ్ , పార్క్ బెంచ్ లేదా గార్డెన్ వంటి చోట చీకట్లో ఆనందించేస్తారట. వీరికి బాత్ టబ్, షవర్ వంటివి సాధారణమే. వారాంతపు క్లబ్బులు, మొదలైనవి కూడా వీరికి సాధారణం. ఇదే వయసులోనే మహిళలు కూడా వారితో కలవటానికి మక్కువ చూపుతారు. పురుషులలోని స్వలింగసంపర్కులు మహిళలను, మహిళలలోని స్వలింగ సంపర్కులు పురుషులను అమితంగా ఇష్టపడతారట. ఈ అంశంపై స్వీడన్ లో రీసెర్చి కూడా జరుగుతోంది. ఇదే వయసులో వివాహిత జంటలకు పిల్లలు పుట్టడంతో కొంత సెక్స్ ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. రతి నెలకు మూడు నుండి అయిదు సార్లు మాత్రమే వుంటుంది. 30 సంవత్సరాల పైన షుమారు 90 శాతం మహిళలు రెగ్యులర్ గా స్కలనప్రాప్తి పొందుతారు. అంతకంటే తక్కువ వయసులో 23 శాతం మహిళలు మాత్రమే భావప్రాప్తి పొందుతారుట.

40 సంవత్సరాల పైబడితే....ఇక పురుషులకైతే, అంగ స్తంభన సమస్యలు మొదలవుతాయి. ఈ వయసులోనే చాలామంది పురుషులు తమ భార్యలనుండి విడిపోతారు. అయితే ఇదే వయసులో పురుషులు బూతు సినిమాలు, సాహిత్యం, బొమ్మలు వంటివి చూడటం చేస్తారు. అయితే, మహిళలు ఈ వయసులో సెక్స్ పట్ల తీవ్ర వాంఛ చూపుతారట. తరచుగా, యువకులంటే పడి చచ్చి వారితో పని కానిచ్చేస్తారటకూడను. 40 ల వయసు పైబడిన వారు రతిక్రీడ వరకే తమ ఆసక్తి చూపి తమను తాము తక్కువ చేసుకునే కంటే ఆ వయసులో కూడా సరైన భాగస్వామితో శృంగార రసాన్ని ఆస్వాదించాలని అది ఇరువురి ఆరోగ్యానికి అద్భుత టానిక్ లా పనిచేస్తుందని విషయ నిపుణులు వెల్లడించారు.

English summary
If you thought the 40s were about low libido, think again, while 40-somethings maybe having less sex than ever, the thrust has shifted from how many times in a week to an emphasis on better quality. You are more sure of your sexual needs in this age group and thus more likely to insist on passion play as opposed to a mere making out session.
Story first published: Tuesday, January 17, 2012, 16:11 [IST]

Get Notifications from Telugu Indiansutras