•  

పురుషుడి ఆరాటం - మహిళ మొహమాటం!

 బెడ్ లో భాగస్వామి ఏం కోరినా చేసేయండి గాని, పెళ్ళికి ముందే, కోరే సెక్స్ డిమాండ్లకు చోటివ్వకండి. ఆడ అయినా మగ అయినా ఎవరి బెడ్ రూమ్ కోర్కెలు వారికుంటాయి. అవి తృప్తి పరచకపోతే మరి జీవిత భాగస్వామి సంబంధాన్ని వదులుకునేటంతవరకు వస్తాడు. కొంత అసాధారణంగా వున్నా అది పెద్ద సమస్య కాని కోరికైనా అవి రతి ఆనందాన్ని పాడుచేస్తాయి. కనుక ఆ సమయంలో ఆనందం కోసం జంటలు సెక్స్ కొనసాగించాలంటే ఎలా స్పందించాలనేది వారికి వారే నిర్ణయం చేసుకోవాలి.

పురుషుల డిమాండ్లు ఎలా వుంటాయంటే....మహిళ దగ్గరయితే చాలు, వెంటనే దుస్తులన్నీ తొలగించాలంటారు. నగ్నంగా అమ్మాయిని చూస్తే అబ్బో అంటూ ఫ్లాట్ అయిపోతారు. కాని మహిళలు అన్నీ దుస్తులు ఒకే సారి వలిచేయలేరు. వీరికి కొంత సమయం పడుతుంది. దీనికిగాను పురుషులు ఆమెకు కొంత సమయం ఇవ్వాలి. ఆమె సౌకర్యంగా వున్నదనుకున్న తర్వాత చివరలో అన్నీ తీసేయమన్నా తీసేస్తుంది. ఆమెకు కూడా నగ్నంగా రతి ఇష్టమే. కాని కొంత సిగ్గుపడుతుంది. కననుక లైట్లన్నీ తీసేయండి, ఆమెను కోరండి. మీకు ఆ చిరు చీకటిలోనే నగ్నశరీరం తప్పక కనపడుతుంది.

క్రూరంగా సెక్స్ కావాలంటారు - మహిళలకు కూడా బెడ్ లో మగాడిని చెడుగుడు ఆడేయాలనే వుంటుందనేది పురుషులు గుర్తుపెట్టుకోవాలి. కాని ఆమె పురుషులైన మీరు, ఆమెను ఒక వేశ్యగా భావించకండి. వారివలే ఆమె సెక్స్ చేయలేదు. ఆమె ఏం చేయాలనుకుంటుందో చేయనీవండి. ఆనందించండి. కొత్త భంగిమలు చూపండి. మరింత తీవ్రంగా వుండాలని ఆమె కోరితే, ప్రొసీడవండి.

నోటి రతి - ఈ చర్యకు ఇద్దరూ అంగీకరించాలి. తరచుగా ఈ పని మహిళకే పురుషుడు వేస్తాడు. అయితే మహిళలు తమ పురుషుడి ఈ చర్యకు చాలావరకు అంగీకరించరు. అందుకుగాను పురుషులు అందులో వున్న ఆనందం ఆమెకు అలవాటు చేయాలి. ఒక సారి ఆమె అవగాహన చేసుకుంటే కొనసాగే అవకాశం వుంది.

English summary
When it comes to intimate moments, nothing should be forced. Rather each act should be an expression of love. In case of oral sex, it's true that men are more eager to receive oral pleasure and women often are reluctant mainly due to hygiene issues. Men must let the woman realise that this is equally a part of their physical intimacy and he is not forcing oral sex on her.
Story first published: Friday, January 6, 2012, 15:01 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more