
1) మహిళలు వారి రూపం గురించి వర్రీ అవుతారు. తన భాగస్వామికి నచ్చనేమో అని భావిస్తారు. అందుకనే చాలామంది చీకటిలో మాత్రమే దుస్తులు తీస్తారు. కనుక వారి అందంగురించిన వాస్తవ ప్రశంసలు మగవారు చేయాలి.
2) మహిళలకు తమ జీవితం వేరు, సెక్స్ వేరు కాదు. పురుషులు మాత్రం ఈ రెంటినీ వేరుగానే చూస్తారు. పడకలో కాకుండా ఇతరంగా పురుషుడు చేసే చర్యలను కూడా వారు సున్నితంగా స్పందిస్తారు. శ్రధ్ధ చూపకపోవటం, కఠినంగా మాట్లాడటం, గాయపరిచే మాటలు, విమర్శ వంటివాటిని విని తర్వాత సెక్స్ లో స్పందించలేరు.
3) మహిళలకు భావప్రాప్తి కలగాల్సిన అవసరం లేదు. స్కలనం కంటే కూడా వారు ఫోర్ ప్లే లోనే అధికంగా ఆనందపడతారు.
4)రతిక్రీడలో వారికి అత్యవసరమనిపించదు. అందుకవసరమైన ఫోర్ ప్లే వంటి చర్యలతో సంతోష పడిపోతారు.
5) మహిళలు లైంగికేతర స్పర్శలను, సున్నిత స్పర్శలను ఇష్టపడతారు. రొమాన్స్, కౌగిలింతలు, చేయిపట్టుకొని ముద్దు పెట్టడం వంటివి వారికి ఇష్టం. అయితే పురుషులు ఫోర్ ప్లేలో తప్ప ఇవి చేయరని చాలామంది మహిలలు ఫిర్యాదులు చేస్తారు.
6) రతిక్రీడ తర్వాత వారిపై కొంత శ్రధ్ధ కనపరచాలని మహిళలు ఆశిస్తారు. స్కలనం తర్వాత పురుషుడిలో ఎండార్ఫిన్ల స్ధాయి తగ్గడంతో అతను మరింత ముందుకు ప్రొసీడ్ కాలేకపోతాడు. అయితే. మహిళ ఆ సమయంలో కూడా పురుషుడి ఏకాగ్రత తనపై వుండాలని కోరుతుంది.



Click it and Unblock the Notifications




