•  

అహో.....అంగం ఆడిస్తే ఎంత ఆరోగ్యం?

Hotstuff
 మీరు విన్నది సరైనదే. హస్తమైధునం వాస్తవంగా ఆరోగ్యానికి మంచిది. ఈ విషయంలో పురుషులే కాదు మహిళలకు కూడా ప్రయోజనం అధికమే. అలా స్వయం మైధునం చేసుకుంటే మహిళ ఆరోగ్యం సైతం గుడ్ అంటున్నారు నిపుణులు. అయితే అది అతిగా చేసే వ్యసనంగా మారకూడదట. లిమిట్ గా చేస్తూవుంటే హాని లేదు. మహిళ స్వయం రతి చేసుకుంటే, తన సెక్స్ ప్రవర్తనేమిటో, స్పందనలేమిటో ఆమెకే తెలుస్తుందంటున్నారు సెక్సాలజిస్టులు. హస్త మైధునంలో సెక్స్ గ్రంధులలోని ద్రవాలు బాగా సర్కులేట్ అవుతాయి. కొంతమంది మహిళలు తమ నెలసరి రుతుక్రమ నొప్పులను తగ్గించుకోటానికి చేసుకుంటారట.

పురుషుడితో రతి సమయంకంటే, స్వయం రతి చేసుకునేటపుడు భావప్రాప్తి బాగా కలిగిందని 70 శాతం మంది మహిళలు ఒక సర్వేలో వెల్లడించారట. అంతేకాదు, వారి యోనిలో, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుందని కూడా చెపుతున్నారు. పురుషులైతే, హస్తమైధునం తర్వాత హాయి కంటే కూడా పాత వీర్యకణాలు పోయి కొత్తవొచ్చేస్తాయట.ప్రొస్టేట్ కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తగ్గుతాయట.

మెడికల్ ప్రయోజనాలెన్ని వున్నప్పటికి, మానసికంగా, మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మూడ్ ఉన్నతంగా వుండి ఒత్తిడి తొలగుతుంది. మీకూ మీ పార్టనర్ కు మధ్య సంబంధాలు మరింత బాగుంటాయి. అన్నిటికంటే....హస్త మైధునాల్ని ఆడకాని, మగ కాని తక్కువచేసి అదేదో సిగ్గుమాలిన పనిగా చూడకండి. సెక్స్ పరంగా యాక్టివ్ గా వున్న వారందరూ సాధారణంగా చేసేదే. చెడుకాదు. దానిని ఒక దురాచారంగా చూడాల్సిన పనిలేదు. శరీరానికి, మైండ్ కు దీని అవసరం ఎంతో వుంది. అయితే, దీనిని ఒక వ్యసనం చేసుకోరాదు. అది కంట్రోల్ చేసుకోగలిగితే, ఇక కానిచ్చేయండి.


English summary
It is important to not view masturbation as something immature and shameful. It is something very normal which sexually active people do. It is not a bad thing and should not be viewed as a taboo. Masturbation has good effects on your body and mind. But the main catch in it is not to be doing it like a neurotic fixation. If that part is under control, just go ahead and do it.
Story first published: Friday, January 6, 2012, 16:47 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more