
స్టవ్ టాప్ తో వేడెక్కించుకునే జంటలు కొత్తవారు మాత్రమే అనుకుంటే పొరపాటే. 15 ఏళ్ళు కాపరం చేశాక కూడా వెరైటీ అంటూ అమ్మడ్ని వంటగది ప్లాట్ ఫాంపైనే అదికూడా డిన్నర్ తయారు చేసేటపుడే ఆ పని లాగించే పురుషులు చాలామంది వున్నట్లు తేలింది. ఇంటిలో వంటచేసే సమయంలోనే మధుర క్షణాలను అనుభవించేస్తున్నట్లు వేయి మంది లో 53 శాతం ఒప్పేసుకున్నట్ల ఆస్ట్రేలియాలో జరిగిన సర్వే తెలిపింది.
దీనికి కొంత కారణం వంటగదిలో భర్తకు పిలిచి మరీ వంటకాలు రుచి చూపించటమేనని వాటితో పాటు అమ్మడ్ని కూడా పురుషుడు ఆరగించే బయటకు వస్తున్నాడని వీరంటారు. వంటంతా మహిళలకే వదిలేసే కంటే, పురుషులు కూడా షేర్ చేసుకుంటే మరింత ఆనందంగా వుంటుందంటున్నారు ఈ దేశంలోని మాస్టర్ ఛెఫ్ లు.



Click it and Unblock the Notifications



